WomenN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/-pregnant-women7050f333-2ea1-468b-8e40-b853f5b2f0fe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/-pregnant-women7050f333-2ea1-468b-8e40-b853f5b2f0fe-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. గర్భిణులు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్దాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక ఆకు కూరలు, బీన్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.pregnant women{#}Iron;Vitamin C;Coffee;Butter;Vitaminఅమ్మ: గర్భిణులు ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది..?అమ్మ: గర్భిణులు ఇవి తింటే ఆరోగ్యానికి మంచిది..?pregnant women{#}Iron;Vitamin C;Coffee;Butter;VitaminSat, 29 May 2021 15:03:00 GMTగర్భధారణ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వారు తీసుకునే ఆహారంపైనే బిడ్డ ఎదుగుదల ఆధారపడి ఉంటుంది. గర్భిణులు ఐరన్ ఎక్కువగా ఉండే పదార్దాలను ఎక్కువగా తీసుకోవాలి. ఇక ఆకు కూరలు, బీన్స్, డ్రై ఫ్రూట్స్, సీడ్స్ మొదలైన వాటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్ సి తీసుకోవడం వల్ల ఐరన్‌కి సహాయ పడుతుంది. కాబట్టి ఉసిరి, జామ, కమల కూడా మీ డైట్‌లో తీసుకోండి. అదే విధంగా మీల్‌కి ముందు లేదా తర్వాత టీ లేదా కాఫీ తాగడం మానేయండి ఎందుకంటే వీటి వల్ల అది ఐరన్ లాగేసుకుంటుంది.

ఇక ఫైబర్ ఎక్కువగా ఉండే వాటిని రోజూ తీసుకోండి. కూరగాయలు, ధాన్యాలు మొదలైన వాటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల కాన్స్టిపేషన్ సమస్య రాకుండా ఉంటుంది. కనుక వీటిని కూడా మీ డైట్ లో ఎక్కువగా వుండేటట్టు చూసుకోవడం ముఖ్యం.
అదే విధంగా ఎక్కువ బట్టర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకుంటూ ఉండండి. దానితో పాటు రోజుకు ఎనిమిది నుండి పది గ్లాసుల మంచి నీళ్ళు తాగండి.

అలాగే ఎక్కువ టీ కాఫీలు తాగితే అది ఫీటస్ గ్రోత్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కనుక వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండండి. అదే విధంగా సప్లిమెంట్స్‌ని కూడా తీసుకోండి. విటమిన్ బి 12, విటమిన్ ఎ, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ చాలా అవసరం. రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం లాంటివి కూడా పాటిస్తూ ఉండండి.

అంతేకాదు.. స్విమ్మింగ్ చేయడం, వాకింగ్ చేయండి లాంటివి చేయడం మంచిది. అంతే కానీ స్పోర్ట్స్ జోలికి వెళ్లొద్దు. బాస్కెట్ బాల్ లాంటివి ఆడవద్దు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేయించుకుంటూ ఉండండి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. అదే విధంగా మెడికల్ అడ్వైస్ లేకుండా మందులు తీసుకోవద్దుని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లి తర్వాత సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయిన షావుకారు జానకి..

అనుపమని ఎత్తుకున్న యువకుడు.. ఫోటో వైరల్..!

క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..?

బాబు గారూ ఇదేంటి...? కొత్త వెన్నుపోటు కార్యక్రమం...!

ఆక్సిజన్ ట్యాంకర్ లో మంటలు...చివరికి..?

ఆ రాష్ట్రాల్లో త‌గ్గుముఖం ప‌డితే .. క‌రోనా భ‌యం పోయిన‌ట్లే

మంచిమాట : సాధన అంటే ఇలా వుండాలి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>