PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdd2f9cb9-9c3e-40e9-9511-cccbc8c2fb35-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcrdd2f9cb9-9c3e-40e9-9511-cccbc8c2fb35-415x250-IndiaHerald.jpgదాదాపుగా 7 సంవత్సరాల నుంచి సీఎం కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భంలో ఏదీ లేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే ఆయన ప్రజల్లో కనపడుతూ ఉంటారు. అది కూడా ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడే పరిస్థితి ఎప్పుడూ లేదు అని చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన కొత్తలో ఆయన ఎక్కువగా మాట్లాడే వారు కానీ ఆ తర్వాత పెద్దగా మాట్లాడిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పాలి. రాజకీయంగా కూడా దీని పై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాన ఆరోపణ కూడా ఎక్కువగా ఇదే వస్తుంది. అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రజలkcr,trs,ts{#}CM;Government;Telanganaపెన్షన్ పెంచిన కేసీఆర్...!పెన్షన్ పెంచిన కేసీఆర్...!kcr,trs,ts{#}CM;Government;TelanganaSat, 29 May 2021 17:29:26 GMTదాదాపుగా 7 సంవత్సరాల నుంచి సీఎం కేసీఆర్ పెద్దగా ప్రజల్లోకి వచ్చిన సందర్భంలో ఏదీ లేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసం మాత్రమే ఆయన ప్రజల్లో కనపడుతూ ఉంటారు. అది కూడా ప్రజలతో ఆయన నేరుగా మాట్లాడే పరిస్థితి ఎప్పుడూ లేదు అని చెప్పాలి. గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన కొత్తలో ఆయన ఎక్కువగా మాట్లాడే వారు కానీ ఆ తర్వాత పెద్దగా మాట్లాడిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పాలి. రాజకీయంగా కూడా దీని పై తీవ్రస్థాయిలో ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రధాన ఆరోపణ కూడా ఎక్కువగా ఇదే వస్తుంది.

అయితే ఇప్పుడు సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడం మొదలుపెట్టారు. ఆసుపత్రులను వరుసగా సందర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి వైద్యులకు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఆసుపత్రిలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి ఏంటి అనే విషయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. స్వయంగా పరిశీలిస్తు వైద్యులకు సలహాలు కూడా ఇచ్చారు. తాజాగా కొన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా కూడా సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వృద్ధ కళాకారులకు ఇచ్చే పెన్షన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

మొన్నటి వరకు కూడా వాళ్లకు 1500 మాత్రమే ఇస్తున్నారు. కానీ ఇప్పుడు మూడు వేలు ఇవ్వాలి అంటూ నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా వాళ్ళు 2,600 మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం భారీ ఉపశమనం కలిగిస్తుంది అని చెప్పాలి. కళాకారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గతంలో తప్పులు చేసింది అని ఆరోపణలు వినిపించాయి. తెలంగాణ ఉద్యమానికి సహకరించిన సరే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని ఆవేదన కూడా చాలావరకు వ్యక్తమైనది. ఈ నేపథ్యంలో ఆ వ్యతిరేకతను కొంతమేర తగ్గించుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు అని అభిప్రాయం కూడా వ్యక్తమయింది. మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది ఏంటి అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షాకింగ్ : ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ టాప్ 10 స్టార్స్.. ?

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>