MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-babu456f64f9-6af6-47c7-80ca-88d449d4d979-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. 14రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు టాక్. అలానే ఈ మూవీ లో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా జయరాం, అర్జున్ సర్జా, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా పరశురామ్ పెట్ల ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తున్mahesh-babu{#}Rajani kanth;CBN;Cinema;Mythri Movie Makers;Mahesh;mahesh babu;Mass;keerthi suresh;Arjun;thaman s;parasuram;Audience;Director;Darsakudu;Dubai;krishna;Tollywood;king;trivikram srinivas;Pooja Hegde;producer;Producer1;parthuపాట నుండి రావడం లేదు సరే .... మరి పార్ధు నుండి అయినా వస్తుందా .... ??పాట నుండి రావడం లేదు సరే .... మరి పార్ధు నుండి అయినా వస్తుందా .... ??mahesh-babu{#}Rajani kanth;CBN;Cinema;Mythri Movie Makers;Mahesh;mahesh babu;Mass;keerthi suresh;Arjun;thaman s;parasuram;Audience;Director;Darsakudu;Dubai;krishna;Tollywood;king;trivikram srinivas;Pooja Hegde;producer;Producer1;parthuSat, 29 May 2021 21:30:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా సర్కారు వారి పాట. 14రీల్స్ ప్లస్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పక్కా మాస్ క్యారెక్టర్ చేస్తున్నట్లు టాక్. అలానే ఈ మూవీ లో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా జయరాం, అర్జున్ సర్జా, మురళీశర్మ తదితరులు కీలక పాత్రలు చేస్తున్నట్లు సమాచారం. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మది ఫోటోగ్రఫి అందిస్తుండగా పరశురామ్ పెట్ల ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా తీస్తున్నట్లు టాక్.

బ్యాంక్ కుంభకోణాల నేపథ్యంలో సాగె మెసేజ్ తో కూడిన డ్రామా మూవీగా మంచి మాస్, కమర్షియల్ హంగులతో దర్శకుడు పరశురామ్మూవీ తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే దుబాయ్ లో ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న ఈ సినిమా నుండి కృష్ణ బర్త్ డే సందర్భంగా ఈనెల 31న ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని మహేష్ ఫ్యాన్స్ ఆశించారు. అయితే ఇటీవల కొన్నాళ్లుగా మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా ఉండడంతో పాటు కొన్నాళ్ల క్రితం కృష్ణ కు వీరాభిమాని, టాలీవుడ్ సీనియర్ పీఆర్వో బీఏ రాజు మరణంతో కృష్ణ ఫ్యామిలీ కొంత కృంగిపోయిందని, అందుకే ఈ ఏడాది కృష్ణ జన్మదినం రోజున సర్కారు వారి పాట మూవీ నుండి ఎటువంటి అప్ డేట్ రావడం లేదని ఆ మూవీ యూనిట్ రెండు రోజుల క్రితం ఒక ప్రకటన విడుదల చేసింది.

అయితే మహేష్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ తో చేయనున్నారు, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ పై నిర్మితం కానున్న ఈ సినిమాకి సంబంధించి అయినా కృష్ణ బర్త్ డే రోజున ఏదైనా అప్ డేట్ ఉంటుందేమో అని మహేష్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. నిజానికి ఇటీవల ఈ సినిమా అధికారిక ప్రకటన వచ్చిన రోజున, మూవీ ని మే 31న అధికారికంగా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేస్తాం అంటూ నిర్మాత ప్రకటించారు. ఇక కృష్ణ పుట్టినరోజున సర్కారు వారి పాట నుండి ఎలాగో అప్ లేదని తేలిపోవడంతో కనీసం మహేష్ తో త్రివిక్రమ్ తీయనున్న పార్థు (వర్కింగ్ టైటిల్) నుండి అయినా ఏదైనా అప్ డేట్ వస్తుందేమో అని ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్ ఆశలు ఎంతవరకు సఫలం అవుతాయో చూడాలి .... !!  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క్రిష్ణ దేవదాస్ చేయడానికి అదే కారణం... ?

నెలకు 890 కడితే చాలు.. ఆ ఫ్రిజ్ మీ సొంతం..

మోదీ, దీదీ ల మధ్య ఆగని పోరు..

టాలీవుడ్ కి బాహుబలి ఫోబియా .... ?

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>