Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganalo-aravynalugu-aasupathrulaku-shokaj-notice-lu-enduko-telusa86bbe9bc-ab1e-47a4-8364-9e0026485976-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/telanganalo-aravynalugu-aasupathrulaku-shokaj-notice-lu-enduko-telusa86bbe9bc-ab1e-47a4-8364-9e0026485976-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఎంతోమంది ఆర్థిక సమస్యలతో అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఒకవేళ వైరస్ బారిన పడితే ఇక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకోవడానికి బెంబేలెత్తిపోతున్నారు. ఎందుకంటే ఒక్కసారి కరోనా బారినపడి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు అంటే ఇక ఆస్తులు అమ్ముకునె విధంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో ఫీజులు వసూలు చేయ వద్దు అంటుంది ప్రభుత్వం హెచ్చరించినTelangana{#}Government;Corporate;Telangana;adhithya;Kims Hospital;neelima;shaliniతెలంగాణాలో 64 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు.. ఎందుకో తెలుసా?తెలంగాణాలో 64 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు.. ఎందుకో తెలుసా?Telangana{#}Government;Corporate;Telangana;adhithya;Kims Hospital;neelima;shaliniSat, 29 May 2021 08:40:00 GMT


 అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎక్కడ కార్పొరేట్ ఆసుపత్రుల నిర్వాహకులు మాత్రం భయపడటం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఈ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదుల మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ ఏకంగా 64 ఆసుపత్రులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారిపోయింది.  ప్రభుత్వం నుంచి షోకాజ్ నోటీసులు అందుకున్న ఆసుపత్రుల వివరాలు ఇలా ఉన్నాయి.

కూక‌ట్‌ప‌ల్లి, కొత్త‌పేటలోని ఓమ్ని ఆస్ప‌త్రి, విన్ ఆస్ప‌త్రి(బేగంపేట‌), వుడాయి ఓమ్ని ఆస్ప‌త్రి(అబిడ్స్‌), కాచిగూడ‌, ఉప్ప‌ల్‌లోని టీఎక్స్ ఆస్ప‌త్రి, గ్లోబ‌ల్ ఆస్ప‌త్రి(ఎల్బీన‌గ‌ర్‌), లైఫ్‌లైన్ మెడిక్యూర్ ఆస్ప‌త్రి(అల్వాల్‌), లోట‌స్ ఆస్ప‌త్రి(ల‌క్డీక‌పూల్‌), మ్యాక్స్‌హెల్త్‌(కూక‌ట్‌ప‌ల్లి), ప‌ద్మ‌జ ఆస్ప‌త్రి(కేపీహెచ్‌బీ), సాయిసిద్ధార్థ ఆస్ప‌త్రి(షాపూర్‌న‌గ‌ర్‌), సియాలైఫ్ ఆస్ప‌త్రి(కొండాపూర్‌), శ్రీ‌కార ఆస్ప‌త్రి(సికింద్రాబాద్‌), కేపీహెచ్‌బీ, నిజాంపేట్‌లోని శ్రీ‌శ్రీ‌హోలిస్టిక్ ఆస్ప‌త్రి, వీఆర్ మ‌ల్టీస్పెషాలిటీ(న్యూబోయిన్‌ప‌ల్లి), ఆదిత్య ఆస్ప‌త్రి(ఉప్ప‌ల్‌), అంకుర ఆస్ప‌త్రి(ఎల్బీన‌గ‌ర్‌), అపోలో ఆస్ప‌త్రి(హైద‌ర్‌గూడ‌), అరుణ మ‌ల్టీస్పెషాలిటీ(హ‌స్తినాపురం), ఆశా ఆస్ప‌త్రి(కాప్రా), అశ్విన్స్ ఆస్ప‌త్రి(పంజాగుట్ట‌), ఆస్ట‌ర్‌ప్రైమ్ ఆస్ప‌త్రి(అమీర్‌పేట‌), కేర్ ఆస్ప‌త్రి(బంజారాహిల్స్‌),

సెంచురీ ఆస్ప‌త్రి(బంజారాహిల్స్‌), కాంటినెంట‌ల్ ఆస్ప‌త్రి(గ‌చ్చిబౌలి), హ్యాపీ ఆస్ప‌త్రి(మ‌దీనాగూడ‌), హ‌ర్ష్ ఆస్ప‌త్రి(చందాన‌గ‌ర్‌), హైద‌రాబాద్ న‌ర్సింగ్ హోం, ఇమేజ్ ఆస్ప‌త్రి(అమీర్‌పేట‌), ఇంటిగ్రో ఆస్ప‌త్రి(మెహ‌దీప‌ట్నం), కిమ్స్ కొండాపూర్‌(సికింద్రాబాద్‌), మెడిసిస్ ఆస్ప‌త్రి(చింత‌ల్‌కుంట‌), మ్యాక్సిక్యూర్ ఆస్ప‌త్రి(బీఎన్‌రెడ్డి న‌గ‌ర్‌), న‌వ‌జీవ‌న్ ఆస్ప‌త్రి(కార్ఖానా), ఎన్‌కేర్ ఆస్ప‌త్రి ఆర్సీపురం(ప‌టాన్‌చెరు), నీలిమ ఆస్ప‌త్రి(స‌న‌త్‌న‌గ‌ర్‌), నిఖిల్ ఆస్ప‌త్రి(శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీ), ప్ర‌సాద్ ఆస్ప‌త్రి(మియాపూర్‌), ప్ర‌తిమ ఆస్ప‌త్రి(కూక‌ట్‌ప‌ల్లి), ర‌క్ష ఆస్ప‌త్రి(ఎల్బీన‌గ‌ర్‌), రాఘ‌వేంద్ర ఆస్ప‌త్రి(బోయిన‌ప‌ల్లి), షాలిని ఆస్ప‌త్రి(బ‌ర్క‌త్‌పుర‌), రెనోవా నీలిమా ఆస్ప‌త్రి(స‌న‌త్‌న‌గ‌ర్‌), శార‌ద ఆస్ప‌త్రి(ఘ‌ట్‌కేస‌ర్‌), చైత‌న్య‌పురి, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లోని ష‌న్ముఖ వైష్ణ‌వి ఆస్ప‌త్రి, స‌న్‌రిడ్జ్ ఆస్ప‌త్రి(మోతీన‌గ‌ర్‌), తుంబే ఆస్ప‌త్రి(మ‌ల‌క్‌పేట‌), గ‌చ్చిబౌలి, సికింద్రాబాద్‌లోని సన్‌షైన్ ఆసుపత్రులకు అధిక ఫీజులు వసూలు చేసినందుకుగాను వైద్యఆరోగ్యశాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మొదలవనున్న 'సజాగ్' .. శత్రువుల గుండెల్లో ఇక గుబులు

రామ్ చ‌రణ్ రిజెక్ట్ చేసిన 4 బుర్ర‌పాడు సినిమాలు.. !

క‌న్ఫ్యూజ‌న్‌లో ఈట‌ల .. ఆ స‌మావేశంతో మారిన వ్యూహం!

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>