MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-acted-after-marriage-3706bb97-7601-43d7-acee-8b4fe7739b99-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/heroines-acted-after-marriage-3706bb97-7601-43d7-acee-8b4fe7739b99-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్ లు సినిమాలు చేయకపోవడం మనం చూస్తూ ఉంటాం. పిల్లలు కన్న తర్వాత ఎప్పుడో రీ ఎంట్రీ గురించి గానీ ఆలోచించరు హీరోయిన్లు. టీనేజ్ లో హీరోయిన్ గా చేసిన చాలా మంది కథానాయికలు మధ్యవయసులో రీ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరింప చేస్తూ ఉంటారు కానీ పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేయడం ఈ తరం వారికే చెల్లింది. ఇప్పటి తరం కథానాయికలు చాలామంది పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. తమ భర్తలు కూడా వారిని సినిమాలు చేయొద్దు అheroines-acted-after-marriage{#}Tollywood;marriage;Heroine;Manam;nageshwara rao akkineni;Samantha;maya;Chitram;Cinema;Telugu;Chaitanya 1;Naga chaitanya;prema;Love;Nijam;Ram Charan Teja;Rangasthalam;Amazonపెళ్లయినా..అక్కినేని వారి కోడలు ఆగట్లేదుగా..!!పెళ్లయినా..అక్కినేని వారి కోడలు ఆగట్లేదుగా..!!heroines-acted-after-marriage{#}Tollywood;marriage;Heroine;Manam;nageshwara rao akkineni;Samantha;maya;Chitram;Cinema;Telugu;Chaitanya 1;Naga chaitanya;prema;Love;Nijam;Ram Charan Teja;Rangasthalam;AmazonSat, 29 May 2021 10:37:36 GMTటాలీవుడ్ లో పెళ్లి తర్వాత చాలా మంది హీరోయిన్ లు సినిమాలు చేయకపోవడం మనం చూస్తూ ఉంటాం. పిల్లలు కన్న తర్వాత ఎప్పుడో రీ ఎంట్రీ గురించి గానీ ఆలోచించరు హీరోయిన్లు. టీనేజ్ లో హీరోయిన్ గా చేసిన చాలా మంది కథానాయికలు మధ్యవయసులో రీ ఎంట్రీ ఇచ్చి ప్రత్యేక పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరింప చేస్తూ ఉంటారు కానీ పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేయడం ఈ తరం వారికే చెల్లింది. ఇప్పటి తరం కథానాయికలు చాలామంది పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. తమ భర్తలు కూడా వారిని సినిమాలు చేయొద్దు అని ఆంక్షలు పెట్టకపోవడం గమనార్హం.

అలా టాలీవుడ్ టాప్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఇంకా అలరింపచేస్తూనే ఉన్నారు. ఏం మాయ చేశావే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత ఆ తర్వాత కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా, టాప్ నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. అక్కినేని నాగ చైతన్య తో కూడా పలు సినిమాల్లో చేసిన సమంత ఈ క్రమంలోనే ఆమెకు నాగచైతన్య తో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా, ఆ తర్వాత పెళ్లి గా మారింది. వీరి ప్రేమ సమయంలో వీరి మీద వచ్చిన గాసిప్స్ అన్నీ ఇన్ని కావు..

ఎట్టకేలకు మీరు ఈ గాసిప్స్ నిజం చేస్తూ పెద్దల సమక్షంలో ఒకటయ్యారు. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగగా టాలీవుడ్ సినీ ప్రముఖులంతా ఈ వివాహానికి విచ్చేసారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విశేషం ఏమిటి అంటే సమంత పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సినిమాల్లో నటిస్తుంది.  ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన రంగస్థలం అనే సినిమాలో నటించింది. కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాబోయే ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో కూడా నటించింది. ఇలా పెళ్లి తర్వాత కూడా సమంత సినిమాల్లో నటిస్తూ పెళ్లయిన హీరోయిన్లకు ఆదర్శంగా నిలుస్తుంది..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పెళ్లి తర్వాత కూడా సినిమాలతో దుమ్మురేపుతున్న కాజల్ ఆగర్వాల్..!!

VIDEO: నడిరోడ్డు మీద డాక్టర్ దంపతుల హత్య!

గుడ్ న్యూస్ : పిల్లల మీద కరోనా తీవ్రతకి ఆధారాల్లేవ్!

శభాష్‌ రైల్వే : ఒక్క నెల.. 39 నగరాలు.. 19,408 టన్నుల ఆక్సిజన్..!

అదిరిపోయే ఆఫర్.. వ్యాక్సిన్ తీసుకో.. అదృష్టాన్ని పరీక్షించుకో?

చిరు 'ఊపిరులు' : నేటి నుంచి ఈ జిల్లాల్లో కూడా!

నా శ‌రీరాన్ని చీల్చి నీకు కొడుకును ప్ర‌సాదించాను!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>