Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/garbhavathini-chesi-mosam-chesadu-maji-manthripay-nati-aropanalu-9ff99019-6d56-4b1a-b55c-9b53559bf0c4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/garbhavathini-chesi-mosam-chesadu-maji-manthripay-nati-aropanalu-9ff99019-6d56-4b1a-b55c-9b53559bf0c4-415x250-IndiaHerald.jpgసాధారణంగా రాజకీయ నాయకుల పై లైంగిక ఆరోపణలు చాలా తక్కువగా వస్తుంటాయ్. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎక్కువగా రాజకీయ నాయకుల పై లైంగిక ఆరోపణలు వస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవలే ఓ మాజీ మంత్రి పై నటి లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం గా మారిపోయింది. తనతో ఐదేళ్లపాటు సంబంధం కొనసాగించి తనను శారీరకంగా వాడుకొని చివరికి మోసం చేశాడు అంటూ తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ పై నటి శాంతిని తెగ ఆరోపించడం ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. తనను ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి శారీరక వాంఛలు తీరManikandhan{#}Minister;Sambandam;Tamilnadu;marriage;Tamil;Chennai;Huzur Nagar;santhanamగర్భవతిని చేసి మోసం చేశాడు.. మాజీ మంత్రి పై నటి ఆరోపణలు?గర్భవతిని చేసి మోసం చేశాడు.. మాజీ మంత్రి పై నటి ఆరోపణలు?Manikandhan{#}Minister;Sambandam;Tamilnadu;marriage;Tamil;Chennai;Huzur Nagar;santhanamSat, 29 May 2021 18:30:00 GMTమంత్రి పై నటి లైంగిక ఆరోపణలు చేయడం సంచలనం గా మారిపోయింది. తనతో ఐదేళ్లపాటు సంబంధం కొనసాగించి తనను శారీరకంగా వాడుకొని చివరికి మోసం చేశాడు అంటూ తమిళనాడు మాజీ మంత్రి మణికందన్ పై నటి శాంతిని తెగ ఆరోపించడం ప్రస్తుతం తమిళనాట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. తనను ప్రేమిస్తున్నాను అంటూ నమ్మించి శారీరక వాంఛలు తీర్చుకున్నాడని  ఫలితంగా తాను గర్భం కూడా దాల్చను అంటూ సంచలన విషయాలను బయటపెట్టింది.



 తనను పెళ్లి చేసుకోవాలని అడిగితే తనకు అబార్షన్ చేయించి ఇక గర్భం తీయించడమే కాదు. ప్రశ్నించిన తన కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడు అంటూ ఆరోపించింది తమిళ నటి. ఇక ఇటీవల ఈ విషయంపై డీజీపీకి ఫిర్యాదు చేశారు నటి శాంతిని  ఆ తర్వాత విలేకరుల సమావేశంలో తమ ఐదేళ్ల బంధం గురించి చెప్పుకొచ్చారు  గతంలో 2017 లో ఐటీ మంత్రిగా ఉన్న మణికందన్ తనను కలిశారని.. అప్పటికే ఆయనకు వివాహం అయ్యింది అని..  అయినప్పటికీ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడని.. ఆ తర్వాత చెన్నై లోని బసంత్ నగర్ లో సహజీవనం కూడా చేసాము అంటూ చెప్పుకొచ్చింది.


 మణికందన్ కారణంగా తాను మూడు సార్లు గర్భం దాల్చానని అయినప్పటికీ వివాహం తర్వాత సంతానం గురించి ఆలోచిద్దాం అంటూ నమ్మబలికి అబార్షన్ చేయించాడు అంటూ తెలిపింది. 2021 ఏప్రిల్లో మణికందన్ తనను దూరం పెడుతూ వచ్చాడని.. అంతే కాకుండా దేశం విడిచి వెళ్లి పోవాలంటూ ఒత్తిడి కూడా తీసుకొచ్చాడు అంటూ నటి ఆరోపించింది. ఒకవేళ తాను చెప్పినట్లు చేయక పోతే తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడతానంటూ కుటుంబ సభ్యులను సైతం బెదిరించాడు అంటూ సంచలన ఆరోపణలు చేసింది.  ఇక తమిళ నటి చేసిన వ్యాఖ్యలు కాస్త తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిపోయాయి.  అయితే తమిళ నటి ఆరోపణలపై స్పందించిన  మాజీమంత్రి వాటిని మణికంఠ తోసిపుచ్చారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>