BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir-0e446e3a-a1c1-453f-b7dc-09e6eb4aca6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/remdesivir-0e446e3a-a1c1-453f-b7dc-09e6eb4aca6f-415x250-IndiaHerald.jpgకరోనా వైద్యం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని హోదాలో ఉండి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఇది క్షమించేది కాదని ఎవరికి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్ విషయంలో కూడా రాష్ట్రాలకు అన్యాయం చేస్తూనే ఉంది అనే భావన కూడా చాలా వరకు ఉంది. రెమిడేసివిర్ మందు విషయంలో కేంద్రం జాలీ దయా లేకుండా వ్యవహరిస్తుందని రాష్ట్రాలకు కీలకం అయినా సరే ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రాల‌కు రెమిడెసివిర్remdesivir{#}Modi;central government;Prime Minister;bhavana;Government;Narendraరాష్ట్రాలకు మోడీ స్వీట్ షాక్... భలే తప్పించుకున్నాడు లేరాష్ట్రాలకు మోడీ స్వీట్ షాక్... భలే తప్పించుకున్నాడు లేremdesivir{#}Modi;central government;Prime Minister;bhavana;Government;NarendraSat, 29 May 2021 15:56:00 GMTకేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ప్రధాని హోదాలో ఉండి ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాలకు అన్యాయం చేస్తున్నారని ఇది క్షమించేది కాదని ఎవరికి వాళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ఆక్సీజన్ విషయంలో కూడా రాష్ట్రాలకు అన్యాయం చేస్తూనే ఉంది అనే భావన కూడా చాలా వరకు ఉంది.

రెమిడేసివిర్ మందు విషయంలో కేంద్రం జాలీ దయా లేకుండా వ్యవహరిస్తుందని రాష్ట్రాలకు కీలకం అయినా సరే ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే రాష్ట్రాల‌కు రెమిడెసివిర్‌ ను కేంద్ర ప్ర‌భుత్వం నిలిపివేసింది. రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాల‌ని ఉత్త‌ర్వులు కూడా ఇచ్చింది. ఇప్పటికే ఈ మందు దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారనే ఆవేదన ఉంది. బ్లాక్ మార్కెట్ లో దీని విక్రయాలు ఎక్కువగా జరుగుతున్నాయి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రభాస్ కోసం అమెజాన్ ప్రైమ్.. రికార్డులు చేస్తోందిగా..?

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?

మలయాళ మాయలో తెలుగు ప్రేక్షకులు.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>