HealthSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pickels-thio-immunity-peruguthundab0575745-fbc4-4981-8aba-50643afdc868-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/pickels-thio-immunity-peruguthundab0575745-fbc4-4981-8aba-50643afdc868-415x250-IndiaHerald.jpgప‌చ్చ‌ళ్ల‌తో ఇన్ని లాభాలా! ఇప్పుడున్న కొవిడ్ ప‌రిస్థితుల్లో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉంటే చాలంటున్నారు ప్ర‌జ‌లు. అందుకోసం ఏమేం తినాలో అవ‌న్నీ చేసుకుని తింటున్నారు. అయితే మ‌న ఇంట్లో ఎల్ల‌ప్పుడే స్టాక్ ఉండే ప‌చ్చ‌ళ్ల‌తో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుందా అని చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటో చూద్దాం. నిజానికి ఇంట్లో తయారు చేసుకునే ఏ వంట అయినా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌నం పెట్టుకునే ప‌చ్చ‌ళ్ల ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయిImmunity, health tips{#}salt;oil;cumin;Sugar;Vitaminపచ్చళ్ళుతో ఇమ్మ్యూనిటి పెరుగుతుందా..?పచ్చళ్ళుతో ఇమ్మ్యూనిటి పెరుగుతుందా..?Immunity, health tips{#}salt;oil;cumin;Sugar;VitaminSat, 29 May 2021 17:40:39 GMTఇప్పుడున్న కొవిడ్ ప‌రిస్థితుల్లో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉంటే చాలంటున్నారు ప్ర‌జ‌లు. అందుకోసం ఏమేం తినాలో అవ‌న్నీ చేసుకుని తింటున్నారు. అయితే మ‌న ఇంట్లో ఎల్ల‌ప్పుడే స్టాక్ ఉండే ప‌చ్చ‌ళ్ల‌తో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరుగుతుందా అని చాలా ర‌కాల ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రి వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటో చూద్దాం.

నిజానికి ఇంట్లో తయారు చేసుకునే ఏ వంట అయినా ఆరోగ్యానికి చాలా మంచిదని డాక్ట‌ర్లు చెబుతున్నారు. మ‌నం పెట్టుకునే ప‌చ్చ‌ళ్ల ద్వారా ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అయితే బ‌య‌ట కొనే ప‌చ్చ‌ళ్ల‌లో కెమికల్స్ ఉంటాయి. అలానే ఆర్టిఫిషియల్ కలర్స్ లాంటి వాటిని కూడా అందులో వేస్తారు కాబ‌ట్టి వాటిని తినొద్దు. ఇంట్లోనే చేసుకుని తినాలి. ఊరగాయలుని ఉప్పు లో ఊరబెట్టి కలుపుతూ ఉంటారు. కాబ‌ట్టి ఈ బ్యాక్టీరియా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, ఇది మ‌న‌కు చాలా మేలు చేస్తుంది.

మన ఇంట్లో నానమ్మలు నూనె వేసి మెంతి పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మెంతులు ఇలా పచ్చడి ని బట్టి పదార్ధాలని ఉపయోగిస్తారు. ఇందులోని మెంతులు జీలకర్ర ధనియాలు మొదలైన వాటిలో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. ఇవి మ‌న‌ల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఒబేసిటీని తరిమికొడతాయి అలాగే డయాబెటిస్ ను కూడా తగ్గిస్తాయని డాక్ట‌ర్లు వివ‌రిస్తున్నారు.

మ‌న శ‌రీరంలోని బ్లోటింగ్ లాంటివి తొలగిస్తాయి. ఈ ప‌చ్చ‌ళ్ల ద్వారా బీ-12 విట‌మిన్ అందుతుంది. అలాగే విట‌మిన్‌-డి పుష్క‌లంగా ల‌భిస్తుంది. వీటిని తింటే విటమిన్ బి తో పాటు విటమిన్ డి3 ప్రొడక్షన్ మ‌న శ‌రీరంలో జ‌రిగి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. నిరుత్సాహం లాంటివి త‌గ్గుతాయి. డైజేషన్ కూడా అవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణం సరిగా అయేలా చూస్తుంది. ఎక్కువ రోజులు నిల్వ ఉండే వీటిల్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండ‌దు. పైగా అన్నంలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. కాబ‌ట్టి వీటిని వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా తినాల‌ని డాక్ట‌ర్లు, హెల్త్ నిపుణులు చెబుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్వీటీ డిజిటల్ ఎంట్రీ ఫిక్స్..?

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>