BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/nellore-krishnapatnam-ayurvedam-medicine-anandaiah-jagan-ycp-tdp-naidu33198972-716c-497b-9cb0-4d0a0e873cb3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/satire/129/nellore-krishnapatnam-ayurvedam-medicine-anandaiah-jagan-ycp-tdp-naidu33198972-716c-497b-9cb0-4d0a0e873cb3-415x250-IndiaHerald.jpg కరోనాకు ఆయుర్వేద మందు కనుగొన్న ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నానని చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు. అందుతున్న సమాచారం మేరకు ఈ తెల్లవారుజామున పోలీసులు స్పెషల్ సెక్యూరిటీతో ఆయనను రహస్య ప్రాంతానికి తరలించారు. పోలీసులు సీవీఆర్ అకాడమీకి తరలించారని ప్రచారం జరుగుతోంది. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. krishnapatnam{#}Ayurveda;police;News;Krishnapatnam Port;mondayరహస్య ప్రాంతానికి ఆనందయ్య?రహస్య ప్రాంతానికి ఆనందయ్య?krishnapatnam{#}Ayurveda;police;News;Krishnapatnam Port;mondaySat, 29 May 2021 09:56:15 GMT 

కరోనాకు ఆయుర్వేద మందు కనుగొన్న ఆనందయ్యను పోలీసులు రహస్య ప్రాంతానికి తరలించారని తెలుస్తోంది. ఈ నెల 21 నుంచి ఆనందయ్య మందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఆయన హోం క్వారంటైన్ లో ఉన్నానని చెబుతూ వీడియోలు రిలీజ్ చేశారు. అందుతున్న సమాచారం మేరకు ఈ తెల్లవారుజామున పోలీసులు స్పెషల్ సెక్యూరిటీతో ఆయనను  రహస్య ప్రాంతానికి తరలించారు. 


పోలీసులు సీవీఆర్ అకాడమీకి తరలించారని ప్రచారం జరుగుతోంది. ఆనందయ్య ఔషధం కోసం ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిని కృష్ణపట్నం వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. కృష్ణపట్నంలో ఇప్పటికే విధించిన 144 సెక్షన్‌ను కొనసాగిస్తున్నారు. ఔషధం సోమవారం నివేదిక వచ్చే వరకు ఆయనను రహస్య ప్రాంతంలో ఉంచనున్నట్టు చెబుతున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చిరు 'ఊపిరులు' : నేటి నుంచి ఈ జిల్లాల్లో కూడా!

నా శ‌రీరాన్ని చీల్చి నీకు కొడుకును ప్ర‌సాదించాను!!

ఆ రాష్ట్రాన్ని కాంగ్రెస్ వాడుకోలేకపోతుందా...?

మొదలవనున్న 'సజాగ్' .. శత్రువుల గుండెల్లో ఇక గుబులు

రఘురామ కేసులో ఊహించని పరిణామం?

రామ్ చ‌రణ్ రిజెక్ట్ చేసిన 4 బుర్ర‌పాడు సినిమాలు.. !

క‌న్ఫ్యూజ‌న్‌లో ఈట‌ల .. ఆ స‌మావేశంతో మారిన వ్యూహం!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>