PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aroma-therapy-flowers-depression-strees79876d22-9b7b-4c1f-8715-40aab28c4fcd-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/aroma-therapy-flowers-depression-strees79876d22-9b7b-4c1f-8715-40aab28c4fcd-415x250-IndiaHerald.jpgఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది ప్రజలు ఆందోళనతో ఉండడం మనం గమనించే ఉంటాము. ఎందుకంటే కరోనా వలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయ బ్రాంతుల్లో ఉండిపోయారు. నిజం చెప్పాలంటే రోగం కంటే ఆందోళన వలనే మన ఆరోగ్యం సగం దెబ్బతింటుంది. అందుకనే వైద్యులు మొదటగా మనకి ఇచ్చే సలహా ఏంటంటే ఆందోళనను తగ్గించుకోమని. ఈ క్రమంలో ఆందోళనను తగ్గించుకోవడానికి వైద్యులు అరోమా థెరపీని సూచిస్తున్నారు. మరి అరోమా తెరపీ అంటే ఏంటి.? ఆ తెరపితో ఎలా ఆందోళనను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ! మనకు అనేక రకాలైన పుష్పాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో పువ్వుAroma therapy, flowers, depression, strees{#}Manam;Nijam;Ishtamఆందోళన తగ్గాలంటే ఈ తెరపీ ట్రై చేయండి. !ఆందోళన తగ్గాలంటే ఈ తెరపీ ట్రై చేయండి. !Aroma therapy, flowers, depression, strees{#}Manam;Nijam;IshtamSat, 29 May 2021 15:00:00 GMTఇప్పుడున్న పరిస్థితులలో చాలామంది ప్రజలు ఆందోళనతో ఉండడం మనం గమనించే ఉంటాము. ఎందుకంటే కరోనా వలన ప్రతి ఒక్కరు కూడా ఎంతో భయ బ్రాంతుల్లో ఉండిపోయారు. నిజం చెప్పాలంటే రోగం కంటే ఆందోళన వలనే మన ఆరోగ్యం సగం దెబ్బతింటుంది. అందుకనే వైద్యులు మొదటగా మనకి ఇచ్చే సలహా ఏంటంటే ఆందోళనను తగ్గించుకోమని. ఈ క్రమంలో ఆందోళనను తగ్గించుకోవడానికి వైద్యులు  అరోమా థెరపీని సూచిస్తున్నారు. మరి అరోమా తెరపీ అంటే ఏంటి.? ఆ తెరపితో ఎలా ఆందోళనను తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం. ! మనకు అనేక రకాలైన పుష్పాలు అందుబాటులో ఉంటాయి. ఒక్కో పువ్వు ఒక్కో సుగంధమైన వాసన విరజిల్లితూ ఉంటుంది. అటువంటి పుష్పాల వాసన పీల్చితే చాలు ఎటువంటి ఒత్తిడి, ఆందోళన అయినాగాని ఇట్టే తగ్గిపోయి మనసుకి  ప్రశాంతత చేకూరుతుంది. అయితే సుగంధ చికిత్సలో ఒక్కో పుష్పానికి ఒక్కో పరిమళం ఉంటుంది. దేని ప్రత్యేకత దానిదే. మరి ఆ ప్రత్యేకతలు ఏంటో ఒకసారి చూద్దామా. !


మల్లె, సంపెంగ: మల్లె పూలు, సంపెగ పూల  వాసన అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆ పువ్వులు  వాసన చూస్తే చాలు ఎలాంటి వారికయినా కోపావేశాలు తగ్గిపోతాయి. మల్లె, సంపెగ పూలు కోపావేశాన్ని తగ్గిస్తాయి.అలాగే శాంత స్వభావం, వినయం లాంటి సుగుణాలను పెంచుతాయి.
దాల్చినచెక్క, గులాబి:దాల్చిన చెక్క, గులాబీ అరోమా తెరపీ వలన రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఇవి ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తాయి.అలాగే వామాకు, సాంబ్రాణిలలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
లావెండర్‌, నిమ్మ, కమలా: ఇవి నెగటివ్ థింకింగ్ ని దూరం చేసి పాజిటివ్ ఆలోచనలను వచ్చేలా చేస్తాయి. అలాగే పరిస్థితులను ఎప్పటికప్పుడు మనకి అనుకూలంగా సమన్వయం చేసుకోవడానికి దోహదం చేస్తాయి. డిప్రెషన్‌ను తగ్గిస్తాయి.


గన్నేరు, పుదీన: ఇవి మెదడును ఉత్తేజపరుస్తాయి. అలాగే మన మెదుడు పని తీరుని కూడా చురుగ్గా అయ్యేలాగా చేస్తాయి. ఫలితంగా జ్ఞాపకశక్తి అనేది పెరుగుతుంది.
మరమం : పూల మధ్యలో వాసన కోసం, అందం కోసం దీన్ని వాడతారు. ఇది ఒక ఆకు.కానీ దీని వాసన  పీల్చితే ఎలాంటి బాధల నుంచి అయిన ఉపశమనం పోందుతారు.
చేమంతి, గంధం, లవంగాలు: ఇవి ఒత్తిడిని, టెన్షన్‌ను తగ్గిస్తాయి. అలాగే  నిద్రలేమి సమస్యను కూడా తగ్గిస్తాయి.ఈ గంధాలను మనం బాడీ స్ప్రేగా లేదా రూమ్‌ స్ప్రేగా కూడా వాడవచ్చు. అలాగే ఈ పరిమళాలున్న అగరొత్తులు లేదా కొవ్వొత్తులను ఇంటిలో ప్రతిరోజు వెలిగించుకుంటే ఆందోళన అనేది తగ్గుతుంది. ఈ నూనెలు బయట కూడా దొరుకుతాయి. ఈ నూనెలతో శరీరానికి మర్దనా చేయవచ్చు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తన అందాలతో రచ్చ చేస్తున్న సీరియల్ నటి..

అనుపమని ఎత్తుకున్న యువకుడు.. ఫోటో వైరల్..!

క్రికెట్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్..?

బాబు గారూ ఇదేంటి...? కొత్త వెన్నుపోటు కార్యక్రమం...!

ఆక్సిజన్ ట్యాంకర్ లో మంటలు...చివరికి..?

ఆ రాష్ట్రాల్లో త‌గ్గుముఖం ప‌డితే .. క‌రోనా భ‌యం పోయిన‌ట్లే

మంచిమాట : సాధన అంటే ఇలా వుండాలి..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>