Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-reshmi143933f4-9c7a-422f-b840-4b7f12b192de-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sudheer-reshmi143933f4-9c7a-422f-b840-4b7f12b192de-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమాలలో కొంతమంది హీరోహీరోయిన్లు అటు ప్రేక్షకులకు ఫేవరెట్ జోడిగా మారిపోతు ఉంటారు. ఇక ఆ హీరో హీరోయిన్లు ఎక్కడైనా కనిపించారు అంటే వాళ్లని చూసిన అభిమానులు మురిసిపోతూ ఉంటారు. అయితే ఫేవరెట్ జోడి అంటే కేవలం వెండి తెరపైనె కాదు బుల్లితెరపై కూడా మేమున్నామంటూ నిరూపించారు రష్మీ సుధీర్ డి జోడి. జబర్దస్త్ ద్వారా ప్రారంభమైన వీరి జోడి ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది బుల్లితెరపై ఇద్దరు ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు అందరూ మురిసిపోతూ ఉంటారు. కేవలం మురిసి పోవడమేనా వీరిద్దరూ ఒకరి తో ఒకరు ఏదైనాSudheer reshmi{#}Hero;Silver;rashmi gautham;Rashami Desai;Jabardasth;Audience;marriage;sudigali sudheerసుధీర్ ఒక ముదిరిపోయిన బెండకాయ్.. రష్మి ఏంటీ ఇలా అనేసింది?సుధీర్ ఒక ముదిరిపోయిన బెండకాయ్.. రష్మి ఏంటీ ఇలా అనేసింది?Sudheer reshmi{#}Hero;Silver;rashmi gautham;Rashami Desai;Jabardasth;Audience;marriage;sudigali sudheerSat, 29 May 2021 17:10:00 GMTహీరో హీరోయిన్లు ఎక్కడైనా కనిపించారు అంటే వాళ్లని చూసిన అభిమానులు మురిసిపోతూ ఉంటారు.  అయితే ఫేవరెట్ జోడి అంటే కేవలం వెండి తెరపైనె కాదు బుల్లితెరపై కూడా మేమున్నామంటూ నిరూపించారు రష్మీ సుధీర్ డి జోడి. జబర్దస్త్ ద్వారా  ప్రారంభమైన వీరి జోడి ప్రస్తుతం బుల్లితెర మొత్తం పాకిపోయింది   బుల్లితెరపై ఇద్దరు ఎక్కడ కనిపించినా ప్రేక్షకులు అందరూ మురిసిపోతూ ఉంటారు.  కేవలం మురిసి పోవడమేనా వీరిద్దరూ ఒకరి తో ఒకరు ఏదైనా మాట్లాడుకుంటే చాలు ప్రేక్షకులు వాళ్ళని వాళ్ళే మైమర్చిపోతూ ఉంటారు.



 వెండితేర జోడిలకైనా ఇంత క్రేజ్ వస్తుందో లేదో తెలియదు కానీ అటు బుల్లితెర పై మాత్రం ఈ రేంజ్ లో ఒక జోడి క్రేజ్ రావడం మాత్రం ఇదే మొదటి సారి అని చెప్పవచ్చు.  ఇక వీరిద్దరి మధ్య జబర్దస్త్ మొదలైనప్పటి నుంచి ప్రేమాయణం నడుస్తుందని.. ఒకరంటే ఒకరికి ప్రాణమని.. త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం జరుగుతూనే ఉంది.  కానీ తామిద్దరం మాత్రం మంచి స్నేహితులం అంటూ ఇద్దరు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నారు. అయితే ఇక జబర్దస్త్ స్టేజ్ పై ఎక్కువగా ఈ జోడి అలరిస్తూ ఉంటుంది.  ఒకరిపై ఒకరు ప్రేమను చూపించడమే కాదు కొన్ని కొన్ని సార్లు ఒకరిపై ఒకరు ఎన్నో పంచులు కూడా వేసుకుంటూ ఉంటారు.



 ఇటీవలే రష్మీ సుధీర్ పై వేసిన పంచ్ మాత్రం అభిమానులందరినీ షాక్కి గురిచేసింది. ఏకంగా సుధీర్ ఒక ముదిరిపోయిన బెండకాయ అంటూ పంచ్ వేసి పగలబడి నవ్వింది రష్మి.  ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజన్లు వారెవ్వా ఇక ఈ వారం కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పక్క అని భావిస్తున్నారు.  ఇక పోతే ఇక సుడిగాలి సుధీర్ టీమ్ స్కిట్ చేస్తున్న సమయంలో.. మధ్యలో కలగజేసుకున్న రష్మి సుదీర్ ఒక ముదిరిపోయిన బెండకాయ అంటూ పంచ్ వేస్తుంది. దీంతో అక్కడున్న జడ్జెస్ అందరూ నవ్వుకుంటారు. కానీ సుధీర్ ఫ్యాన్స్ మాత్రం రష్మి ఇలా అనేసింది ఏంటి అంటూ షాక్ అవుతారు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమన్ మ్యూజిక్ కి అస్సలు బ్రేక్ పడట్లేదుగా..

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>