Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan16b1ee79-2b99-4e19-824c-8dae6e6daa9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan16b1ee79-2b99-4e19-824c-8dae6e6daa9e-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది. మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ మరింత వేగంగా పాకి పోవడమే కాదు ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పరిస్థితులు రోజురోజుకు అధ్వానంగా మారిపోతున్నాయి. కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి వైరస్ మాత్రం పంజా విసురుతుంది. అయితే మొదటి దశ కరోనా వైరస్ కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయింది కాని రెండవ దశ కరోనా వైరస్ మాత్రం అటు పల్లెలకు కూడా పాకిపోయింది. Jagan{#}oxygen;Jagan;Andhra Pradesh;Coronavirus;Panjaa;vennela;Government;Minister;Naniపల్లెలకు కదులుతున్న ఆక్సిజన్ బస్సులు.. జగన్ కీలక ముందడుగు?పల్లెలకు కదులుతున్న ఆక్సిజన్ బస్సులు.. జగన్ కీలక ముందడుగు?Jagan{#}oxygen;Jagan;Andhra Pradesh;Coronavirus;Panjaa;vennela;Government;Minister;NaniSat, 29 May 2021 06:50:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలు బలి తీసుకుంటుంది.  మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ మరింత వేగంగా పాకి పోవడమే కాదు ఇంకా ఎక్కువగా ప్రభావం చూపుతుంది. పరిస్థితులు రోజురోజుకు అధ్వానంగా మారిపోతున్నాయి.  కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఏదో ఒక విధంగా మహమ్మారి వైరస్ మాత్రం పంజా విసురుతుంది.  అయితే మొదటి దశ కరోనా వైరస్  కేవలం నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం అయింది  కాని రెండవ దశ కరోనా వైరస్ మాత్రం అటు పల్లెలకు కూడా పాకిపోయింది. ఎంతో ప్రశాంతంగా ఉన్న పల్లెలు కాస్త అల్లకల్లోలమై పోతున్నాయి.



 రోజురోజుకు ఇక గ్రామాల్లో సైతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇక సరైన వైద్య సదుపాయాలు లేక ఆస్పత్రులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఏపీ లోని గ్రామాల ప్రజలు. అయితే ప్రస్తుతం సెకండ్ వేవ్  శరవేగంగా వ్యాప్తి చెందుతూ  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలు కలుగజేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరికీ ఆక్సిజన్ అందటం తప్పనిసరిగా మారిపోయింది. గ్రామాల్లో వైరస్ బారిన పడుతున్న ఎంతోమంది ఇక సరైన ఆక్సిజన్ అందక చివరికి మరణిస్తున్న  ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.



 ఇలాంటి నేపథ్యంలో ఇటీవలే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గ్రామాల్లో ఉండే ప్రజలు అందరికీ ఉపయోగపడే విధంగా ఏకంగా బస్సుల్లోనే కరోనా బెడ్స్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. వెన్నెల స్లీపర్, ఏసీ బస్సులో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  ముఖ్యంగా ఆసుపత్రిలో బెడ్ల కొరత ఉన్న ప్రాంతాలలో.. అంతేకాకుండా గ్రామాల్లో ఆసుపత్రులు అందుబాటులో లేని ప్రాంతాల్లో బస్సులోనే కరోనా పేషెంట్లకు వైద్య సేవలు అందించే విధంగా నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం  ఒక్కో బస్సులో 10 ఆక్సిజన్ బెడ్ లను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఇటీవలే మంత్రి పేర్ని నాని ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇది గొప్ప నిర్ణయం అని అంటున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గుడ్ న్యూస్.. ఏపీలో పెరుగుతున్న రికవరీ రేటు..

ఉల్లిగ‌డ్డ‌ల‌తో బ్లాక్ ఫంగ‌స్‌..?

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఏప్రిల్ తో పోలిస్తే మేలో ఎన్ని టీకాలు తగ్గాయంటే..

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>