PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpgఏపీలో కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేసారు వైద్యులు. కరోనా వైద్యం విషయంలో ఇప్పుడు ఈ మందు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగం జరిగింది. సెలయెన్ ద్వారా అర్ధగంట వ్యవదిలో బాదితుడికి కాక్ టెయిల్ ఇంజెక్షన్ అందజేశారు వైద్యులు. అరగంటలో కరోనా భాదితుడిని ఆయుష్ వైద్యులు ఇంటికి పంపించడం అనేది సంచలనంగా మారింది. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలcorona virus,ap{#}Success;Vijayawada;protein;Coronavirus;oxygen;Sugarఏపీలో కరోనాకు కొత్త చికిత్స... సక్సెస్ అయినట్టే...?ఏపీలో కరోనాకు కొత్త చికిత్స... సక్సెస్ అయినట్టే...?corona virus,ap{#}Success;Vijayawada;protein;Coronavirus;oxygen;SugarSat, 29 May 2021 17:25:40 GMT కరోనాకి తొలి మోనోక్లోనల్ యాంటిబాడీ కాక్ టెయిల్ ఇంజెక్షన్ ప్రయోగం చేసారు వైద్యులు. కరోనా వైద్యం విషయంలో ఇప్పుడు ఈ మందు చాలా కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు విజయవాడ ఆయుష్ హాస్పటల్ లో కరోనా చికిత్సలో భాగంగా తొలి ఇంజెక్షన్ వినియోగం జరిగింది. సెలయెన్ ద్వారా అర్ధగంట వ్యవదిలో బాదితుడికి కాక్ టెయిల్ ఇంజెక్షన్ అందజేశారు వైద్యులు. అరగంటలో కరోనా భాదితుడిని ఆయుష్ వైద్యులు ఇంటికి పంపించడం అనేది సంచలనంగా మారింది.

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తరువాత ఎంత త్వరగా ఈ మందు వాడితే అంతటి చక్కని ఫలితాలు ఉంటాయని వైద్యులు స్పష్టం చేసారు. ఈ యాంటిబాడీ మందు ల్యాబ్ లో తయారు చేసిన యాంటిబాడీ, ప్రొటీన్ యోక్క సమ్మెళనం అని వైద్యులు వివరించారు. ఇది కరోనా వైరస్ మీద ఉండే  స్పైక్ ప్రొటీన్ ని నిరోదించడం ద్వారా వైరస్ కణాలను ఎదుర్కుంటుంది అని కూడా పేర్కొన్నారు. మానవ కణం మీద వైరస్ ప్రభావం చూపకుండా అడ్డుపడుతుంది అని వివరించారు. ఈ ఇంజెక్షన్ ఆక్సిజన్ శాచురేషన్ తగ్గిపోవడానికి ముందు మాత్రమే ఉపయోగించాలి అని కూడా సూచించారు.

12 సంవత్సరాల వయసు పైబడిన వారికి 40 కిలోల బరువు పైన మరియు స్ధూల కాయులు, 65 ఏళ్ళ వయసు పైబడిన వారు కూడా వాడవచ్చు అని కూడా వైద్యులు స్పష్టంగా వివరించారు. కిడ్నీ వ్యాది, లివర్ వ్యాది, కంట్రోల్ లేని షుగర్ వ్యాది మొదలైన వారికి ఈ యాంటిబాడి ఇంజెక్షన్ కరోనా వ్యాది ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది అని కూడా తెలిపారు. ఈ యాంటి బాడీ మిశ్రమాన్ని పేషెంట్ రక్తనాళం ద్వారా సెలయెన్ లో కలిపి రోగి శరీరంలోకి ఎక్కిస్తారు అని పేర్కొన్నారు. ఇది మంచి ఫలితాలను ఇవ్వాలని అందరూ కూడా ఇప్పుడు ఆశిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తమన్ మ్యూజిక్ కి అస్సలు బ్రేక్ పడట్లేదుగా..

కళ్యాణ్ రామ్ బింబిసార పైనే భారీ ఆశలు పెట్టుకున్నాడా..

రఘురామను మళ్ళీ అరెస్ట్ చేస్తారా...?

సరికొత్త హంగులతో ట్విట్ట‌ర్‌..?

వామ్మో.. తెలంగాణలో ఎంత మంది అనర్హులకు టీకా వేసారో తెలుసా?

బుడుగు: పిల్లలని పెంచడంలో ఈ టిప్స్ పాటించండి..?

జాక్విలిన్ కు అరుదైన గౌరవం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>