MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sathyadev50a851ee-9701-45f9-b99e-57fab8e9c100-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sathyadev50a851ee-9701-45f9-b99e-57fab8e9c100-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ పై ఓ ముద్ర పడిపోతుంది. అది మార్చుకోకపోతే అయన కెరీర్ అక్కడికే పరిమితమైపోతుంది అని వాపోతున్నారు అయన అభిమానులు. ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరో గా ఎదిగాడు సత్యదేవ్.. మొదటి నుంచి హీరో గా కనిపించలేదు సత్యదేవ్.. మొదట్లో హీరో ఫ్రెండ్స్ పాత్రలు చేశాడు.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ జ్యోతి లక్ష్మి సినిమా లో హీరో గా నటించాడు.. ఆ సినిమా సత్యదేవ్ ని ప్రేక్షకులు గుర్తుపట్టేలా చేస్తే సత్య దేవ్ కి పేరు తెచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్.. sathyadev{#}Tollywood;Hero;Industry;puri jagannadh;jyothi;Cinema;Audience;satya dev;ram pothineni;Master;tamannaah bhatiaసత్యదేవ్ పై ఆ ముద్ర.. మార్చుకోకపోతే అంతే..సత్యదేవ్ పై ఆ ముద్ర.. మార్చుకోకపోతే అంతే..sathyadev{#}Tollywood;Hero;Industry;puri jagannadh;jyothi;Cinema;Audience;satya dev;ram pothineni;Master;tamannaah bhatiaSat, 29 May 2021 13:00:00 GMTటాలీవుడ్ టాలెంటెడ్ హీరో సత్య దేవ్ పై ఓ ముద్ర పడిపోతుంది. అది మార్చుకోకపోతే అయన కెరీర్ అక్కడికే పరిమితమైపోతుంది అని వాపోతున్నారు అయన అభిమానులు. ఇండస్ట్రీ లోకి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హీరో గా ఎదిగాడు సత్యదేవ్.. మొదటి నుంచి హీరో గా కనిపించలేదు సత్యదేవ్.. మొదట్లో హీరో ఫ్రెండ్స్ పాత్రలు చేశాడు.. ఆ తర్వాత పూరి జగన్నాధ్ జ్యోతి లక్ష్మి సినిమా లో హీరో గా నటించాడు.. ఆ సినిమా సత్యదేవ్ ని ప్రేక్షకులు గుర్తుపట్టేలా చేస్తే సత్య దేవ్ కి పేరు తెచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్..

అందులో సెకండ్ హీరో పాత్ర చేసి అందరి దృష్టి లో పడ్డాడు.. ఆ సినిమా లో రామ్ తో సమానంగా పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్నాడు సత్యదేవ్.. ఇలా ప్రత్యేక మైన పాత్రలు చేస్తూనే మరో వైపు హీరో గా కూడా సినిమాలు చేసి హిట్ లు కొట్టాడు..  ఆ వెంటనే బ్లఫ్ మాస్టర్ సినిమా తో హిట్ కొట్టి హీరో గా సెటిలయిపోయాడు..అతని నటన కు కూడా ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు.. దాంతో సత్యదేవ్ నిహీరో గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు.. అయన హీరో గా వచ్చిన ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా మరింత పేరు తెచ్చిపెట్టింది.

అయన చేసిన గత సినిమా కి పూర్తి డిఫరెంట్ గా ఈ సినిమా ఉండడంతో సినిమా కి మంచి టాక్ వచ్చింది. ఈనేపథ్యంలో అయన కు మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చాయి.. ప్రస్తుతం అయన చేతిలో తమన్నా హీరోయిన్ గా చేస్తున్న శీతాకాలం గుర్తుందా సినిమా, లాయర్ గా నటిస్తున్న తిమ్మరుసు, గాడ్సే సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే తిమ్మరసు సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకి ఇప్పటికీ ఓటీటీ డీల్ కూడా కుదిరిందని అంటున్నారు. ఇక గాడ్సే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉందని, ఆ పనులు పూర్తయిన తర్వాత ఈ సినిమా కూడా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు శీతాకాలం గుర్తుందా కూడా ఓటీటీ కే అంటున్నారు. ఇదే జరిగితే ఓటీటీ స్టార్ గా సత్యదేవ్ కి పేరొచ్చే ప్రమాదం ఉంది.. మరి ఈ ముద్ర నుంచి సత్యదేవ్ ఎలా తప్పించుకుంటాడో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

80ఏళ్ల క్రితం విసిరిన బాంబులు.. ?

మోడీని గంగలో ముంచిన సీఎం... పాపం...?

బుల్లి పిట్ట : వాట్సాప్ లో 3 రెడ్ టిక్ లు పడితే..?

వైసీపీలో ఇది కరెక్ట్ కాదు బ్రో...?

బర్త్ డే స్పెషల్: ఊహల పల్లకిలో ఊరేగించే గాయని 'ఉష'

పరిటాల ఫ్యామిలీకి ఆ ఛాన్స్ ఉందా?

ఆనందయ్య మందుకు అనుమతులు లాంఛనమే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>