MoviesN.ANJIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/navyaswamy-d42f7087-4e68-46a1-bbe9-998b98b0a8a1-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/navyaswamy-d42f7087-4e68-46a1-bbe9-998b98b0a8a1-415x250-IndiaHerald.jpgబుల్లితెరకి ఎప్పడు కొత్త నటులు పరిచయం అవుతూనే ఉంటారు. కొత్త సీరియల్ మొదలైతే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ఇండస్ట్రీకి ఎంతమంది పరిచయమైన కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అలాంటి వారిలో నవ్యసామి ఒక్కరు. టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నవ్యస్వామి.Navyaswamy{#}Heroine;television;Meenakshi;News;Love;ali;Athadu;Event;Cinemaనవ్యస్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?నవ్యస్వామిలో ఈ యాంగిల్ కూడా ఉందా..?Navyaswamy{#}Heroine;television;Meenakshi;News;Love;ali;Athadu;Event;CinemaFri, 28 May 2021 11:00:00 GMTబుల్లితెరకి ఎప్పడు కొత్త నటులు పరిచయం అవుతూనే ఉంటారు. కొత్త సీరియల్ మొదలైతే కొత్త హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతుంది. ఇండస్ట్రీకి ఎంతమంది పరిచయమైన కొందరికి మాత్రమే సరైన గుర్తింపు వస్తుంది. అలాంటి వారిలో నవ్యసామి ఒక్కరు. టీవీ సీరియల్స్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది నవ్యస్వామి. ఈటీవీలో ప్రసారమయ్యే నా పేరు మీనాక్షి సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది

ఇక ఆమెకి సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్లు ఉన్నారు. ‘అంతేకాదు.. ఆమె కథ’ సీరియల్ నవ్యకు మరింత పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సీరియల్ లో ఆమె రవికృష్ణ సరసన నటిస్తోంది. అయితే రియల్ లైఫ్ లో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతన్నా విషయం అందరికి తెలిసిందే. ఇక టీవీ షోల్లో, ఈవెంట్లలో ఈ జంట కలిసి కనిపించడంతో వీరి లవ్ ట్రాక్ పై గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి.
 
అయితే రీసెంట్ గా అలీ నిర్వహిస్తోన్న ఓ షోకి గెస్ట్ గా హాజరైంది నవ్య. ఈ తరుణంలో కొన్ని విషయాలను చెప్పుకొచ్చింది. ఓ పార్టీలో మేనేజర్ ని చితక్కొట్టేశానని.. ఆ కొట్టుడికి అతడు బ్రతికున్నాడో లేదో కూడా తెలియదంటూ స్టోరీ చెప్పుకొచ్చింది. తన స్నేహితులతో కలిసి ఓ పార్టీకి వెళ్లినప్పుడు.. అందరూ డాన్స్ లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారని.. అదే సమయంలో ఈవెంట్ మేనేజర్ తనను తప్పుగా తాకాదని చెప్పింది. దీంతో వెంటనే అతడికి పట్టుకొని ఇష్టమొచ్చినట్లు కొట్టేశానని.. కాళ్లతో తన్నుతూ.. చేతులతో బాగా కొట్టానని చెప్పింది.

ఇక తను కొట్టిన కొట్టుడుకి చేతివేళ్లు వాచిపోయాయని.. ఆ ఘటనతో చాలా భయపడినట్లు చెప్పింది. ఇంటికి వెళ్లి ఏడ్చేశానని.. తెలియని వారు మనల్ని తాకితే ఎలా ఉంటుందని తను ఎదుర్కొన్న చేదు సంఘటన గురించి చెప్పుకొచ్చింది. ఇక కెరీర్ విషయానికొస్తే.. తనకు సినిమా అవకాశాలు వస్తున్నాయని కానీ ప్రస్తుతం సీరియల్స్ లోనే నటించాలనుకునట్లు ఆమె వెల్లడించారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫార్ములా కోసం ఆనందయ్యకి టార్చర్?

ఎన్టీఆర్ చేసిన వింత పనులు ఇవే..?

సీనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేసిన 5 సినిమాలు ఇవే..

తెలంగాణ‌లో నేటి నుండి వారికి వ్యాక్సిన్ లు.. !

భర్తకు బ్లాక్ ఫంగస్ సోకిందని.. భార్య చేయకూడని పని చేసింది?

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..!

గుడ్‌న్యూస్‌: ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>