MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasthe034fe92-03c2-4e62-9a7d-8a7b3cf49b6f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/jabardasthe034fe92-03c2-4e62-9a7d-8a7b3cf49b6f-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై సరికొత్త అధ్యాయం లిఖించి చరిత్ర సృష్టించిన షో లలో ఒకటి జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. వారు ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ లు గా కూడా ఎదిగారు. అలా టాలీవుడ్ కి పరిచయమై స్టార్ లుగా ఎదిగిన కమెడియన్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ షో ద్వారా పరిచయమై సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వారిలో ముందుగా షకలక శంకర్ గురించి చెప్పుకోవాలి. ఆయన ప్రస్తుతం హీరోగా కూడా చేస్తున్నాడు.jabardasth{#}history;Comedian;Tollywood;Jabardasth;shakalaka shankar;sudigali sudheer;AdiNarayanaReddy;Comedy;Bigboss;Reality Show;ram pothineni;m s narayana;Tsunamiజబర్దస్త్ నుండి వచ్చి స్టార్ హోదా అందుకున్న కమెడియన్లు వీళ్ళేజబర్దస్త్ నుండి వచ్చి స్టార్ హోదా అందుకున్న కమెడియన్లు వీళ్ళేjabardasth{#}history;Comedian;Tollywood;Jabardasth;shakalaka shankar;sudigali sudheer;AdiNarayanaReddy;Comedy;Bigboss;Reality Show;ram pothineni;m s narayana;TsunamiFri, 28 May 2021 12:09:50 GMTబుల్లితెరపై సరికొత్త అధ్యాయం లిఖించి చరిత్ర సృష్టించిన షో లలో ఒకటి జబర్దస్త్. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్ లు టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. వారు ఇప్పుడు సినిమాల్లో నటిస్తూ స్టార్ కమెడియన్ లు గా కూడా ఎదిగారు. అలా టాలీవుడ్ కి పరిచయమై స్టార్ లుగా ఎదిగిన కమెడియన్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జబర్దస్త్ షో ద్వారా పరిచయమై సినిమాల్లో నటించి స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న వారిలో ముందుగా షకలక శంకర్ గురించి చెప్పుకోవాలి. ఆయన ప్రస్తుతం హీరోగా కూడా చేస్తున్నాడు.

ఆ తర్వాత సుడిగాలి సుధీర్ జబర్దస్త్ నుంచి స్టార్ స్టేటస్ అందుకున్న కమెడియన్ లలో ఒకడు.  ఇప్పటికే రెండు సినిమాల్లో హీరోగా నటించార. ప్రస్తుతం మరో సినిమాలో కూడా హీరోగా నటిస్తూ పెద్ద పెద్ద సినిమాల్లో కమెడియన్ పాత్రలు కూడా పోషిస్తున్నాడు. ఆ తరువాత హైపర్ ఆది జబర్దస్త్ నుంచి వచ్చి స్టార్ స్టేటస్ ని అందుకున్నాడు. తన పంచులతో, కామెడీ టైమింగ్ తో హైపర్ ఆది సినిమాలో కూడా మంచి ఛాన్స్ లు కొట్టేస్తున్నాడు. ఇక జబర్దస్త్ తో తన ప్రయాణం మొదలుపెట్టి బిగ్ బాస్ వరకు వెళ్లిన మరొక స్టార్ కమెడియన్ ముక్కు అవినాష్. ఇటు సినిమాలతో, రియాల్టీ షో లతో మంచి ఛాన్సులు దక్కించుకున్నాడు ఈ కమెడియన్.

అంతేకాకుండా జబర్దస్త్ నుంచి వచ్చి స్టార్ గా ఎదిగిన మరో నటుడు రామ్ ప్రసాద్. తన ఆటో పంచ్ లతో ఫేమస్ అయిన రాంప్రసాద్ సినిమాల్లో రచయితగా కూడా మంచి ఛాన్సులు కొట్టేస్తున్నాడు. కిరాక్ ఆర్పి జబర్దస్త్ నుంచి వచ్చి ప్రస్తుతం మంచి ఛాన్సులు కొట్టేస్తున్నాడు. అలాగే షేకింగ్ శేషు ఎమ్మెస్ నారాయణ తరహా పాత్రలు చేస్తూ ఆ తరహా పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. సునామీ సుధాకర్ కూడా జబర్దస్త్ నుంచి పేరుపొందిన కమెడియన్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆయన సినిమాల్లో మంచి ఛాన్సులు పొందుతున్నాడు. గెటప్ శీను కూడా జబర్దస్త్ నుంచి స్టార్ అయ్యాడు. తన గెటప్ లతో జనాలకు పిచ్చెక్కించే గెటప్ లు చేసే గెటప్ శీను కు పెద్ద సినిమాలో ఛాన్స్ సైతం వస్తున్నాయి. వీరే కాకుండా ఇంకా చాలామంది జబర్దస్త్ నుంచి వచ్చి స్టార్ లు గా ఎదిగి ప్రస్తుతం సినిమాల్లో నటిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వాహ్.. బాలయ్య, నీకు మాత్రమే సాధ్యం!vaah balayya neeku maatrame saadhyam

ఎన్‌టీఆర్ చేసిన మల్టీస్టారర్ సినిమాలు ఇవే..

ఎన్టీఆర్,ఏఎన్నార్ ల మధ్య ఉన్న పోలికలు ఇవే.!

టైటానిక్ రేంజ్ లో ప్రభాస్ రాధే శ్యామ్..!!

రామారావు దర్శకత్వంలో వచ్చిన 16 సినిమాలివే..

బెంగుళూరులో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌..?

ఫార్ములా కోసం ఆనందయ్యకి టార్చర్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>