MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase8ed03e7-14ac-4850-8b31-6b12c1b13b91-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabhase8ed03e7-14ac-4850-8b31-6b12c1b13b91-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ రెండు దశాబ్దాలు. ఆయన కచ్చితంగా చూస్తే ఇరవై సినిమాలు చేసి ఉంటారేమో. అయితే ఏ హీరోకీ సాధ్యం కానీ పాన్ ఇండియా ఇమేజ్ ని మాత్రం ఆయన ఒక్కసారిగా సొంతం చేసుకున్నారు. అదే విధంగా సౌత్ లో రజనీకాంత్ తరువాత ఇతర దేశాల్లో ఫ్యాన్ మెయిల్ ఎక్కువగా ఉన్న హీరోగా కూడా ప్రభాస్ నిలిచారు. prabhas{#}India;Prabhas;Rajinikanth;Japan;Cinema;Hollywood;Bahubali;Tollywoodప్రభాస్ అసలు టార్గెట్ అదేనట.... ?ప్రభాస్ అసలు టార్గెట్ అదేనట.... ?prabhas{#}India;Prabhas;Rajinikanth;Japan;Cinema;Hollywood;Bahubali;TollywoodFri, 28 May 2021 19:00:00 GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్ రెండు దశాబ్దాలు. ఆయన కచ్చితంగా చూస్తే ఇరవై సినిమాలు చేసి ఉంటారేమో. అయితే ఏ హీరోకీ సాధ్యం కానీ పాన్ ఇండియా ఇమేజ్ ని మాత్రం ఆయన ఒక్కసారిగా సొంతం చేసుకున్నారు.

అదే విధంగా సౌత్ లో రజనీకాంత్ తరువాత ఇతర దేశాల్లో ఫ్యాన్ మెయిల్ ఎక్కువగా ఉన్న హీరోగా కూడా ప్రభాస్ నిలిచారు. ఇక జపాన్ లో రజనీకి భారీ ఎత్తున అభిమాన గణం ఉన్నారు. ఇపుడు అదే జపాన్ లో ప్రభాస్ కూడా జెండా పాతేశాడు. అంతే కాదు అనేక ఆసియన్ కంట్రీస్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.

ఇదిలా ఉంటే ప్రభాస్ ప్రస్తుతం చాలా సినిమాలు కమిట్ అయ్యాడు. అవన్నీ పాన్ ఇండియా లెవెల్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలు వరసపెట్టి ప్రభాస్ పూర్తి చేయాల్సి ఉంది. రెడీ టూ రిలీజ్ అన్నట్లుగా రాధేశ్యామ్ మూవీ ఉంది. ఆ తరువాత ఆదిపురుష్, సలార్ సినిమాలను సమాంతరంగా ప్రభాస్ చేస్తారట. ఆ మీదట నాగ్ ఆశ్విన్ తో మూవీ ఎటూ ఉంది. ఇవన్నీ పూర్తి అయ్యేసరికి 2023 దాటుతుంది  అంటున్నారు.

 మరి ఆ తరువాత ప్రభాస్ ఏం చేస్తారు అంటే ఆయన ఒక హాలీవుడ్ మూవీ చేయాలని చూస్తున్నారు అంటున్నారు. బాహుబలి మూవీతో ప్రభాస్ ఇమేజ్ ఖండాంతరాలకు వ్యాప్తి చెందడంతో ఆయన  మరింత ఎత్తుకు ఎదగాలని అనుకుంటున్నారు. అంటే టాలీవుడ్ హీరోలు ఎవరూ అందుకోని ఎత్తులకు చేరాలన్నది ప్రభాస్ కోరికగా ఉందిట. ఇప్పటికే హాలీవుడ్ మూవీ మీద ప్రభాస్ ఆలోచనలు చేస్తున్నారు అంటున్నారు. మొత్తం మీద అన్నీ కుదిరి ప్రభాస్ మరో రెండు మూడేళ్ళలో హాలీవుడ్ మూవీ చేస్తే మాత్రం ప్రతీ తెలుగువాడూ గర్వపడే విషయమే అది అవుతుంది అని వేరేగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ చేతిలో ఉన్న ఈ బుడ్డ‌ది ఇప్పుడు ఫేమ‌స్ సెల‌బ్రిటీ తెలుసా ?

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>