TechnologyDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/one-plus-tv-flipkart05824977-f9a7-4eca-b5fe-b8b2422bd35a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/one-plus-tv-flipkart05824977-f9a7-4eca-b5fe-b8b2422bd35a-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా కనిపెడుతూనే ఉన్నారు. అలాగే చైనా టెక్ దిగ్గజాలు స్మార్ట్ టీవీ ల తయారీలో ఎంతో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అక్కడి నుంచి పలు ఆండ్రాయిడ్ టీవీ లను తీసుకురాగా, ఇప్పుడు తాజాగా వన్ ప్లస్..ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను కూడా ప్రవేశపెట్టింది . మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్ రంగంలో చాలా అద్భుతాలు సృష్టించిన చైనా కు చెందిన కొన్ని టెక్ దిగ్గజాలు,ఇప్పుడు స్మార్ట్ టీవీ రంగంలో తమ సత్తా చాటుతున్నాయి. ONE PLUS TV FLIPKART{#}television;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Smart phone;India;Google;Flipkartబుల్లిపిట్ట :అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీ !బుల్లిపిట్ట :అతి తక్కువ ధరకే వన్ ప్లస్ టీవీ !ONE PLUS TV FLIPKART{#}television;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Smart phone;India;Google;FlipkartFri, 28 May 2021 13:00:00 GMT
ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రకారం ప్రతి రోజు ఏదో ఒకటి కొత్తగా కనిపెడుతూనే ఉన్నారు. అలాగే చైనా టెక్ దిగ్గజాలు స్మార్ట్ టీవీ ల తయారీలో ఎంతో దూసుకుపోతున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు అక్కడి నుంచి పలు ఆండ్రాయిడ్ టీవీ లను  తీసుకురాగా, ఇప్పుడు తాజాగా వన్ ప్లస్..ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలను కూడా ప్రవేశపెట్టింది . మొన్నటి వరకు స్మార్ట్ ఫోన్  రంగంలో చాలా అద్భుతాలు సృష్టించిన చైనా కు చెందిన కొన్ని టెక్ దిగ్గజాలు,ఇప్పుడు స్మార్ట్ టీవీ  రంగంలో తమ సత్తా చాటుతున్నాయి.


ఇప్పుడు తాజాగా ఈ జాబితాలోకి స్మార్ట్ఫోన్ దిగ్గజం   వన్ ప్లస్ కూడా వచ్చేసింది. ఈ క్రమంలో భారత్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ టీవీ ని మన ముందుకు తీసుకు వచ్చింది వన్ ప్లస్.వన్ ప్లస్ 40 వై 1 పేరుతో విడుదల చేసిన ఈ స్మార్ట్ టీవీ 40 ఇంచెస్, ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేస్తుంది.ఈ 40 ఇంచెస్ గల స్మార్ట్ టీవీని అతి తక్కువ ధరలో అంటే రూ.21,999 గా  నిర్ణయించారు. అందులోనూ వన్ ప్లస్ వంటి బడా బ్రాండ్ నుంచి ఆండ్రాయిడ్ టీవీ రావడం మరో విశేషం. వన్ ప్లస్ నుంచి ఆండ్రాయిడ్ టీవీ విడుదలవడం తో వన్ప్లస్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నాడు.
ఒకవేళ ఈ స్మార్ట్ టీవీ ని హెచ్ డీ ఎఫ్ సీ కార్డ్ తో కొనుగోలు చేస్తే,వారికి 10% డిస్కౌంట్ కూడా లభించనుంది. దీంతో  సుమారుగా రూ.2000 వరకు తగ్గే అవకాశం ఉంది.ఆండ్రాయిడ్ ఓఎస్ తో నడిచే ఈ స్మార్ట్ టీవీ లో గూగుల్ అసిస్టెంట్ తో పాటు, గూగుల్ ప్లే స్టోర్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.
ప్రస్తుతం ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో లభిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో అతి తక్కువ ధరకే లభ్యమవుతున్న ఈ టీవీ ని సులభంగా కొనుగోలు చేయవచ్చు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బింబిసారుడుగా కళ్యాణ్ రామ్..!

సాగునీటి ప్రాజెక్టుల‌పై జ‌గ‌న్‌కు క‌నీస అవ‌గాహ‌న లేదు

క‌థ‌నాయ‌కుడు నుంచి "ప్ర‌జా" నాయ‌కుడిగా... ఎన్టీఆర్ రాజ‌కీయ ప్ర‌స్థానం

జబర్దస్త్ నుండి వచ్చి స్టార్ హోదా అందుకున్న కమెడియన్లు వీళ్ళే

ఎన్‌టీఆర్ చేసిన మల్టీస్టారర్ సినిమాలు ఇవే..

అచ్చెన్న భజన చేయడం కాదు...బలం పెంచు...

ఎన్టీఆర్,ఏఎన్నార్ ల మధ్య ఉన్న పోలికలు ఇవే.!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>