MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr-6669ebb2-cbfd-41fd-b384-24e27648baa3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sr-ntr-6669ebb2-cbfd-41fd-b384-24e27648baa3-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. *చదువుకునే రోజుల్లో కుటుంబానికి అండగా ఉండటం కోసం విజయవాడ హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు. *40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. *ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. *ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడsr ntr{#}Telugu Desam Party;Andhra Pradesh;Chief Minister;Jayanthi;Vijayawada;NTR;nandamuri taraka rama rao;sree;Party;Haryana;Hyderabadఎన్టీఆర్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?ఎన్టీఆర్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?sr ntr{#}Telugu Desam Party;Andhra Pradesh;Chief Minister;Jayanthi;Vijayawada;NTR;nandamuri taraka rama rao;sree;Party;Haryana;HyderabadFri, 28 May 2021 15:14:00 GMTతెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 98వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం.

 

*చదువుకునే రోజుల్లో కుటుంబానికి అండగా ఉండటం కోసం విజయవాడ హోటళ్లకు ఎన్టీఆర్ పాలు పోసేవారు. 

*40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. 

*ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. 

*ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ని చూసి మైమరచిపోయారoట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడు విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు. 

*'శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' సినిమాలో ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే. ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తర్వాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు. 

*ఆంధ్ర రాష్ట్రానికి ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి.

*1987 హర్యానా ఎన్నికల్లో దేవీ లాల్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ దారిన వెళ్లారు. 

*1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచార రీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. అది ఒక ప్రపంచ రికార్డు అని ఆయన చెప్పుకునేవారు.

 

 




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ టైమ్ లో డిప్రెషన్లోకి వెళ్లి పోయా : శ్రీముఖి

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?

క‌రోనా వేళ అండ‌గా ఆర్ఎస్ఎస్ .. ఏ చేస్తున్నారంటే!

భారత్ లో మరొక కొత్త ఫంగస్

ఆ ఒక్క విషయంలో ఎవరూ ఎన్టీఆర్ కు సాటిరారు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>