MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-acharya9f6ebdd0-8c24-442f-991d-a773a84e365f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-acharya9f6ebdd0-8c24-442f-991d-a773a84e365f-415x250-IndiaHerald.jpgకర్ణుడు చావుకు లక్ష కారణాలన్నట్లు ఆచార్య సినిమా లేట్ కావడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. మూడేళ్లుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. అయినా కూడా ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ పాటికే సినిమా కూడా విడుదల కావాల్సి ఉన్నా కూడా మధ్యలో ఎన్నో కారణాలు ఈ సినిమాకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. నిజానికి 2020లో ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు దర్శకుడు కొరటాల శివ. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో tollywood{#}Cinema;Director;Darsakudu;Raccha;Chiranjeevi;June;koratala siva;NTR;nandamuri taraka rama raoఫ్రస్టేషన్ లో కొరటాల?ఫ్రస్టేషన్ లో కొరటాల?tollywood{#}Cinema;Director;Darsakudu;Raccha;Chiranjeevi;June;koratala siva;NTR;nandamuri taraka rama raoFri, 28 May 2021 10:00:00 GMTకర్ణుడు చావుకు లక్ష కారణాలన్నట్లు ఆచార్య సినిమా లేట్ కావడానికి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి రెండు కాదు.. మూడేళ్లుగా ఈ చిత్రంతోనే బిజీగా ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. అయినా కూడా ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఎప్పటి నుంచో ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఈ పాటికే సినిమా కూడా విడుదల కావాల్సి ఉన్నా కూడా మధ్యలో ఎన్నో కారణాలు ఈ సినిమాకు అడ్డు తగులుతూనే ఉన్నాయి. 


నిజానికి 2020లో ఆచార్య షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేశారు దర్శకుడు కొరటాల శివ. కానీ కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో దాదాపు ఏడు నెలలు అక్కడ పోయింది. మళ్లీ పరిస్థితి బాగానే ఉంది కదా అని షూటింగ్ ప్రారంభిస్తే మూడు నెలలు కూడా కాకుండానే మరోసారి కోవిడ్ సెకండ్ వేవ్ రచ్చ రేపింది. ఇప్పటి వరకు 80 శాతం పైగా షూటింగ్ పూర్తి కాగా ఇంకా 15 రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉంది.


 ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో.. చిరంజీవి వయసు దృష్ట్యా ఆయన బయటకు రావడం దాదాపు అసాధ్యం. 65 ఏళ్ళ మెగాస్టార్ ఇప్పుడు కానీ బయటకు వస్తే లేనిపోని తలనొప్పి కొనితెచ్చుకున్నట్లే. మిగిలిన 15 రోజుల షెడ్యూల్ జూన్ లోనే పూర్తి చేయాలని చూస్తున్నా చిరంజీవి వయసు దృష్ట్యా కుదిరేలా కనిపించడం లేదు. చిరు, చరణ్ కాంబినేషన్ సీన్స్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని చూస్తున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా మీద ఫోకస్ పెట్టాలని ఆయన చూస్తున్నారని అంటున్నారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజయ్ సేతుపతి డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడా..?

అందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజ‌బెత్ రాణి ఘోరాలు

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..!

గుడ్‌న్యూస్‌: ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!

చిక్కుల్లో పుదుచ్చేరి ముఖ్య‌మంత్రి.. !

ఎన్టీఆర్ కోసం గళమెత్తిన చిరంజీవి..?

కథా నాయకుడా..? మహా నాయకుడా..? ఎన్టీఆర్ ఎవరు..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>