BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anandayyace8c2663-cbc2-4460-8612-0bf9dfe6f0ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anandayyace8c2663-cbc2-4460-8612-0bf9dfe6f0ca-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కరోనా విరుగుడు ఆయుర్వేద మందు కనిపెట్టిన ఆనందయ్య హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధ పదార్థాలు, అది ఎలా తయారు చేస్తున్నాను అనే ఫార్ములా వివరాలు చెప్పాలని అధికారులు వేధిస్తున్నారంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆనందయ్య తరఫున అడ్వకేట్ అశ్వనీకుమార్‌ పిటిషన్‌ వేశారు. ఆయుర్వేద ఔషధ తయారీకి వాడే ఫార్ములా వెల్లడించాలని నెల్లూరు డీపీఓ, డీఎంహెచ్‌ఓ, ఎస్పీ, ఆయుష్‌ కమిషనర్‌ వేధిస్తున్నారని అందుకే అధికారుల చర్యలు చట్ట విరుద్ధమైనవిkrishnapatnam ayurveda medicine{#}Ayurveda;Nelloreఫార్ములా కోసం ఆనందయ్యకి టార్చర్?ఫార్ములా కోసం ఆనందయ్యకి టార్చర్?krishnapatnam ayurveda medicine{#}Ayurveda;NelloreFri, 28 May 2021 11:09:00 GMTదేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన కరోనా విరుగుడు ఆయుర్వేద మందు కనిపెట్టిన ఆనందయ్య హైకోర్టులో సంచలన పిటిషన్ దాఖలు చేశారు. తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధ పదార్థాలు, అది ఎలా తయారు చేస్తున్నాను అనే ఫార్ములా వివరాలు చెప్పాలని అధికారులు వేధిస్తున్నారంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆనందయ్య తరఫున అడ్వకేట్ అశ్వనీకుమార్‌ పిటిషన్‌ వేశారు. 


ఆయుర్వేద ఔషధ తయారీకి వాడే ఫార్ములా  వెల్లడించాలని నెల్లూరు డీపీఓ, డీఎంహెచ్‌ఓ, ఎస్పీ, ఆయుష్‌ కమిషనర్‌ వేధిస్తున్నారని అందుకే అధికారుల చర్యలు చట్ట విరుద్ధమైనవిగా ప్రకటించాలని, ఔషధ పంపిణీ కార్యక్రమంలో జోక్యం చేసుకోకుండా అధికారులను ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఈ మందు ఉచితంగా పంపిణీ చేస్తున్నా అని ఆ ఫార్ములా బయట పెడితే కొందరు వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుంటారని ఆనందయ్య ఆందోళన వ్యక్తం చేశారు.  ప్రజా సంక్షేమం కోసం తాను ఉచితంగా ఆయుర్వేద మందు పంపిణీ చేసేందుకు తగిన రక్షణ కల్పించాలని ఆనందయ్య పిటిషన్లో కోరారు.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ చేసిన వింత పనులు ఇవే..?

సీనియర్ ఎన్టీఆర్ రీమేక్ చేసిన 5 సినిమాలు ఇవే..

తెలంగాణ‌లో నేటి నుండి వారికి వ్యాక్సిన్ లు.. !

భర్తకు బ్లాక్ ఫంగస్ సోకిందని.. భార్య చేయకూడని పని చేసింది?

ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఇవే..!

గుడ్‌న్యూస్‌: ఈ ఇంజక్షన్‌ వేస్తే కరోనా ఖతం..!

అందం కోసం యువతుల రక్తంతో స్నానం - ఎలిజ‌బెత్ రాణి ఘోరాలు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>