MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthc7d59c07-cc81-412a-bd3c-bbf0bdc1ac70-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanthc7d59c07-cc81-412a-bd3c-bbf0bdc1ac70-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు సంచలనాలను క్రియేట్ చేశాయి. ఆ సంచలన సినిమాల ఫలితంగానే ఈ రోజు ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ నటించిన సినిమాలు విదేశాల్లో సైతం రికార్డులను సృష్టిస్తాయి అంటే ఆయనకు అభిమానులు ప్రపంచమంతటా ఉన్నారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన యాక్షన్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. rajinikanth{#}Rajani kanth;Cinema;Rajinikanth;Darsakudu;Director;Heroine;Chitram;News;Industryసూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకి గుడ్ బై చెప్పనున్నాడా..!!సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలకి గుడ్ బై చెప్పనున్నాడా..!!rajinikanth{#}Rajani kanth;Cinema;Rajinikanth;Darsakudu;Director;Heroine;Chitram;News;IndustryFri, 28 May 2021 18:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన ఎన్నో సినిమాలు సంచలనాలను క్రియేట్ చేశాయి. ఆ సంచలన సినిమాల ఫలితంగానే ఈ రోజు ఆయనకు కోట్ల మంది అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ నటించిన సినిమాలు విదేశాల్లో సైతం రికార్డులను సృష్టిస్తాయి అంటే ఆయనకు అభిమానులు ప్రపంచమంతటా ఉన్నారు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆయన యాక్షన్ సినిమాల దర్శకుడు శివ దర్శకత్వంలో అన్నాత్తే అనే సినిమాలో నటిస్తుండగా తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది.

నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో రజనీకాంత్ చెల్లెలి పాత్రలో కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఇటీవలే రజినీకాంత్ అన్నాత్తె చిత్ర యూనిట్ తో మాట్లాడుతూ తనకు నటుడిగా అన్నాత్తె చిత్రం ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారట. తనకు మరికొన్ని సినిమాల్లో నటించాలని ఉందని అయితే వయసు అందుకు సహకరిస్తుందా లేదా అనే విషయం భగవంతునిపై ఆధారపడి ఉందని రజినీకాంత్ అన్నారట. ఆరోగ్య కారణాల వల్ల రజనీకాంత్ సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది తమిళనాట. 

ఆరోగ్యం సహకరించక పోతే మాత్రం రజినీకాంత్ చివరి సినిమా ఇదే అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. రజినీకాంత్ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలు విని ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. మన దేశంలో ఉన్న బిగ్గెస్ట్ స్టార్ హీరోలలో ఒకరైన రజినీకాంత్ కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో లేదో చూడాల్సి ఉంది. ఆరోగ్య సమస్యల వల్లే రజినీకాంత్ రాజకీయాలకు కూడా దూరం అయిన సంగతి తెలిసిందే. కరోనా వల్ల రజినీకాంత్ సినిమాలకు దూరం కావాలని భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు కరోనా కేసులు తగ్గిన తర్వాత కూడా రజనీకాంత్ మరోసారి అమెరికాకు వెళ్లి పరీక్షలు చేయించుకోనున్నారని ఉన్నారని తెలుస్తుంది.. ఏదేమైనా ఇది దేశ సినిమా ఇండస్ట్రీ కి బాధాకరమైన విషయం..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

కేసీఆర్ ముందు షర్మిల స్పాట్ డిమాండ్... సిఎస్ కి లేఖ రాసి మరీ...!

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??

వివాదంలో బ్ర‌హ్మంగారి పీఠం.. ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>