MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-varmad2344d43-e804-463d-894b-0eaa33c4e8f3-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prashanth-varmad2344d43-e804-463d-894b-0eaa33c4e8f3-415x250-IndiaHerald.jpgసినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. దానికి తగ్గ కృషి, పట్టుదల ఉంటేనే అది సాధ్యం. ఎన్నో కష్టాలను అధిగమించి, ఎన్నో నష్టాలకోర్చి మరి ఇప్పుడున్న డైరెక్టర్లు స్టార్ దర్శకులుగా ఎదిగలిగారు. రాబోయే ఎంతో మంది కొత్త దర్శకులకు ఇప్పుడున్న దర్శకులు ఆదర్శంగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా సినిమా పరిశ్రమలో అవకాశం వచ్చి రాగానే తానేంటో నిరూపించుకున్నారు చాలా మంది దర్శకులు. అయితే తొలి సినిమాతోనే దేశం మొత్తం మెచ్చుకునే విధంగా సినిమా చేయడం ఒక్క దర్శకుడికి మాత్రమే చెల్లింది. prashanth varma{#}Cinema;Ram Gopal Varma;Nani;Successతొలి సినిమా కే నేషనల్ అవార్డ్.. ఏ దర్శకుడి కి సాధ్యం కాదిది..తొలి సినిమా కే నేషనల్ అవార్డ్.. ఏ దర్శకుడి కి సాధ్యం కాదిది..prashanth varma{#}Cinema;Ram Gopal Varma;Nani;SuccessFri, 28 May 2021 08:00:00 GMTసినిమా పరిశ్రమలో దర్శకుడిగా రాణించాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. దానికి తగ్గ కృషి, పట్టుదల ఉంటేనే అది సాధ్యం. ఎన్నో కష్టాలను అధిగమించి, ఎన్నో నష్టాలకోర్చి మరి ఇప్పుడున్న డైరెక్టర్లు స్టార్ దర్శకులుగా ఎదిగగలిగారు. రాబోయే ఎంతో మంది కొత్త దర్శకులకు ఇప్పుడున్న దర్శకులు ఆదర్శంగా నిలుస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా సినిమా పరిశ్రమలో అవకాశం వచ్చి రాగానే తానేంటో నిరూపించుకున్నారు చాలా మంది దర్శకులు. అయితే తొలి సినిమాతోనే దేశం మొత్తం మెచ్చుకునే విధంగా సినిమా చేయడం ఒక్క దర్శకుడికి మాత్రమే చెల్లింది. ఆయనే ప్రశాంత్ వర్మ.

రేపు ప్రశాంత్ వర్మ పుట్టినరోజు. ఆయన కు ముందస్తు శుభాకాంక్షలు వెల్లడిస్తూ ఆయన చేసిన ఓ గొప్ప సినిమా విశేషాలు తెలుసుకుందాం.. ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరుగా నిలిచిన ప్రశాంత్ వర్మ ప్రేక్షకులకు తన దర్శకత్వపు రుచి చూపించి మంచి దర్శకుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఇటీవలే సరి కొత్త సినిమా జాంబి రెడ్డి తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రశాంత్ వర్మ చేసిన తొలి సినిమా కి రెండు నేషనల్ అవార్డులు దక్కించుకున్నారు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో, ఉత్తమ మేకప్ విభాగంలో ఈ సినిమా కి జాతీయ అవార్డులు దక్కాయి. తొలిసినిమా " అ! " తోనే ఆయన వినూత్నమైన ప్రయోగం చేసి ప్రేక్షకుల ప్రశంసల తో పాటు , అవార్డులు పొందారు. ఈ సినిమాకి సినీ ప్రముఖుల నుంచి, విమర్శకుల నుంచి ఆయనకు వచ్చిన ప్రశంసలు అన్నీ ఇన్నీ కావు. తొలి సినిమాతోనే ఇంత వెరైటీ కాన్సెప్ట్ చేశాడేంటి అనిపించుకున్నాడు ప్రశాంత్ వర్మ .

ఈ సినిమాని హీరో నాని నిర్మించడంతోనే ఈ సినిమా ప్రత్యేకత ఎంటో అందరికీ తెలిసిపోయింది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని మరియు ప్రశాంతి త్రిపురనేని నిర్మించగా 2018 లో ఈ సినిమా విడుదల అయ్యింది.  కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయినా ప్రేక్షకులకు మాత్రం మనసుకు హత్తుకునే సినిమాగా మిగిలిపోయింది. కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, అవసరాల శ్రీనివాస్  ప్రియదర్శి, మురళి శర్మ వంటి భారీ తారాగణం నటించిన ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పబ్లిక్ ఇష్యూ తో పేటీఎం భారీ మొత్తంలో నగదు సేకరణ?

ఈటల దెబ్బకు .. బీజేపీ అబ్బా..?

సీనియర్ ఎన్టీఆర్ ముద్దు పేరు ఏంటో తెలుసా..!

హెరాల్డ్ సెటైర్ : ‘ఓటుకునోటు’ తో అసలు సంబంధమే లేదట !

అన్ లాక్ మొదలైంది.. అక్కడ స్కూల్స్ తెరుస్తున్నారు..

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>