MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil-agent5588e15d-1c2e-4ecf-9f9e-01835c8bed69-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/akhil-agent5588e15d-1c2e-4ecf-9f9e-01835c8bed69-415x250-IndiaHerald.jpgవెండితెరపై ఇప్పటి వరకూ హిట్ కోసం ఎదురు చూసిన అక్కినేని అఖిల్.. ఇప్పుడు ఓటీటీపై హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారా..?అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇది అఖిల్ రీసెంట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కాదు. ఆ తర్వాత వచ్చే సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేయబోయే కొత్త సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. అఖిల్ టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం. akhil-agent{#}nageshwara rao akkineni;Tollywood;akhil akkineni;Cinema;surender reddy;Bommarillu;Geetha Arts;Pooja Hegde;vedhika;bollywood;Salman Khan;contractఅఖిల్ సినిమాని ఓటీటీకి ఇచ్చేస్తున్నారా..?అఖిల్ సినిమాని ఓటీటీకి ఇచ్చేస్తున్నారా..?akhil-agent{#}nageshwara rao akkineni;Tollywood;akhil akkineni;Cinema;surender reddy;Bommarillu;Geetha Arts;Pooja Hegde;vedhika;bollywood;Salman Khan;contractFri, 28 May 2021 07:30:00 GMTవెండితెరపై ఇప్పటి వరకూ హిట్ కోసం ఎదురు చూసిన అక్కినేని అఖిల్.. ఇప్పుడు ఓటీటీపై హిట్ కొట్టేందుకు సిద్ధమయ్యారా..?అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అయితే ఇది అఖిల్ రీసెంట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కాదు. ఆ తర్వాత వచ్చే సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ చేయబోయే కొత్త సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే నిజమైతే.. అఖిల్ టాలీవుడ్ లో ఓ కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం.


ప్రస్తుతం అఖిల్ హీరోగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ తెరకెక్కుతోంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతునత్నాయి. పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా విడుదల కరోనా వల్ల వెనక్కి వెళ్లిపోతూ ఉంది. అయితే ఈ మూవీని మాత్రం ఓటీటీకి ఇచ్చేందుకు గీతాఆర్ట్స్ సుముఖంగా లేదని తెలుస్తోంది. థియేటర్లు ఎప్పుడు తెరిస్తే, అప్పుడే సినిమా విడుదల చేస్తామంటున్నారు నిర్మాతలు.

అఖిల్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో వస్తున్న ఏజెంట్ మూవీ మాత్రం సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందని తెలుస్తోంది. ఏజెంట్ సినిమాకు నిర్మాణ భాగస్వామిగా చేరితే, సదరు ఓటీటీ సంస్థకు డైరక్ట్ రిలీజ్ కింద ఈ సినిమాను ఇవ్వడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఏజెంట్ మూవీ వచ్చేనాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలే థియేటర్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. ఈ దశలో ఏజెంట్ ప్రస్తావన రావడం విశేషం. ఇప్పటికే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ రాథే సినిమాని డైరెక్ట్ ఓటీటీలకు ఇచ్చేశారు. షోస్ ప్రకారం ఈ సినిమాను ఆన్ లైన్లో విడుదల చేశారు. ఇప్పుడు అదే ట్రెండ్ ని అఖిల్ కూడా ఫాలో అవుతారని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఓటీటీ రిలీజ్ ఒప్పందం ప్రకారం ఏజెంట్ సినిమాని తెరకెక్కించే అవకాశం ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పబ్లిక్ ఇష్యూ తో పేటీఎం భారీ మొత్తంలో నగదు సేకరణ?

ఈటల దెబ్బకు .. బీజేపీ అబ్బా..?

సీనియర్ ఎన్టీఆర్ ముద్దు పేరు ఏంటో తెలుసా..!

హెరాల్డ్ సెటైర్ : ‘ఓటుకునోటు’ తో అసలు సంబంధమే లేదట !

అన్ లాక్ మొదలైంది.. అక్కడ స్కూల్స్ తెరుస్తున్నారు..

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>