CrimeSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andra-pradeshd46ad38f-f772-47d3-80a1-f61093d17a87-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/andra-pradeshd46ad38f-f772-47d3-80a1-f61093d17a87-415x250-IndiaHerald.jpgమసాజ్ సెంటర్ లో పరిచయాలు పెంచుకోవడం, డబ్బుల కోసం అడ్డ దారులు ఎంచు కోవడం , మోసాలకు కూడా దిగుతున్నారు.ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా పోలీసులకు తల నొప్పిగా తయారు అవుతున్నారు.. ఒకవైపు కరోనా ప్రభావం పెరుగుతూనే ఉన్నా.. మరో వైపు నేరాలు జరుగుతున్నాయి.. విషయానికొస్తే.. మహిళల మోసానికి చాలా మంది బలవుతున్నారు..సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతీయువకులను టార్గెట్ చేసుకుని నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత కూడా ఇలాంటి వాటిని నమ్మెస్తూ జీవితాన్ని నాశandra pradesh{#}police;Patti;job;Vijayawada;Arrestమసాజ్ సెంటర్ లో పరిచయాలు.. షాక్ ఇచ్చిన పోలీసులు..మసాజ్ సెంటర్ లో పరిచయాలు.. షాక్ ఇచ్చిన పోలీసులు..andra pradesh{#}police;Patti;job;Vijayawada;ArrestFri, 28 May 2021 00:03:12 GMTమసాజ్ సెంటర్ లో పరిచయాలు పెంచుకోవడం, డబ్బుల కోసం అడ్డ దారులు ఎంచు కోవడం , మోసాలకు కూడా దిగుతున్నారు.ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా పోలీసులకు తల నొప్పిగా తయారు అవుతున్నారు.. ఒకవైపు కరోనా ప్రభావం పెరుగుతూనే ఉన్నా.. మరో వైపు నేరాలు జరుగుతున్నాయి.. విషయానికొస్తే.. మహిళల మోసానికి చాలా మంది బలవుతున్నారు..సమాజంలో ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతీయువకులను టార్గెట్ చేసుకుని నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో యువత కూడా ఇలాంటి వాటిని నమ్మెస్తూ  జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు...



ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా యువతీయువకులను టార్గెట్ చేసుకుని నేరగాళ్లు పేట్రేగిపోతున్నారు. అమాయకుల అవసరాలను తెలుసుకొని వారిని ఎదో విధంగా ప్రలోభాలు పెట్టి అందినకాడికి దండుకుంటున్నారు మోసగాళ్లు. మారో చోట ఆమాయక యువతులను టార్గెట్ చేసి వారిని వ్యభిచారకూపంలోకి దింపుతున్నారు. ఇలా నిత్యం ఏదో ఒక చోట నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. నేరాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు చాకచక్యంతో పట్టుకుంటున్నారు.. ఇది వరకూ ఆమె చేసిన మోసాల లిస్ట్ చూసి ఖంగుతిన్నారు.. ఎంతో మంది అమాయికులు ఆమె గాలానికి చిక్కి చనిపోయిన ఘటన లు ఉన్నట్లు తెలుస్తోంది..



తాజాగా మరో ఘటన జనాలను ఆష్చర్యానికి గురి చేస్తుంది..నిరుద్యోగులు, డబ్బుకు వెనకాడని వారిని టార్గెట్‌గా చేసుకుని.. ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేసిన మహిళాను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. పంచకర్మలో మసాజ్ సెంటర్‌లో పని చేసే సమయంలో రమాదేవి.. కొంతమంది పరిచయంతో నిరుద్యోగులను, మహిళలను టార్గెట్‌ చేసుకుని నమ్మించి మోసం చేస్తుండేది. వారి దగ్గరి నుంచి డబ్బులు తీసుకుని తీసుకున్న డబ్బులు చెల్లించామని అడిగితే బెదిరింపులకు దిగేదని బాధితులు ఆరోపిస్తున్నారు. దాంతో బాధిత కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమాదేవి బండారం బయటపడింది. గతంలో కూడా ఈమె పై కేసులు వున్నట్లు తెలుస్తోంది.. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్ కెపాసిటీ ఏంటో చెప్పేందుకు ఆ ఒక్క డైలాగ్‌ చాలు..!

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>