Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. మొదటి దశ కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ ఎంతో సమర్థవంతంగా కరోనా వైరస్ ను కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం శరవేగంగా పాకి పోతున్న సెకండ్ వేవ్ ని మాత్రం కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మొదటి దశ తో పోలిస్తే రెండవ దశ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతుంది. ఇక ప్రతి రోజూ వేలసంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటుంది. దీంతో ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తం Corona{#}Coronavirus;Panjaa;Government;Goaథర్డ్ వేవ్ పై అప్రమత్తం.. వారందరికీ వ్యాక్సిన్?థర్డ్ వేవ్ పై అప్రమత్తం.. వారందరికీ వ్యాక్సిన్?Corona{#}Coronavirus;Panjaa;Government;GoaFri, 28 May 2021 17:00:00 GMTప్రస్తుతం దేశం మొత్తం కరోనా వైరస్ కోరల్లో చిక్కుకుని అల్లాడిపోతోంది. మొదటి దశ కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో ఎలాంటి అవగాహన లేకపోయినప్పటికీ ఎంతో సమర్థవంతంగా కరోనా వైరస్ ను కట్టడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం శరవేగంగా పాకి పోతున్న సెకండ్ వేవ్ ని మాత్రం కట్టడి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ మొదటి దశ తో పోలిస్తే రెండవ దశ  వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ ఎంతోమంది పై పంజా విసురుతుంది.  ఇక ప్రతి రోజూ వేలసంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంటుంది.  దీంతో ప్రస్తుతం దేశ ప్రజానీకం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడి పోతున్నారు.




 అయితే మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ మరింత ప్రమాదకరంగా వ్యాపించడమే కాదు ఎక్కువ ప్రభావం కూడా చూపుతూ ఉండడంతో ఇక ప్రజల పరిస్థితి అద్వానంగా మారిపోతుంది. ఇలాంటి తరుణంలో అటు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ లాక్ డౌన్ విధిస్తూ ఉండడంతో ఇక సామాన్య ప్రజల పరిస్థితి మరోసారి దుర్భరంగా మారిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో దేశంలో థర్డ్ వేవ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ నిపుణులు చెప్పడంతో.. ప్రజలందరూ మరింత బెంబేలెత్తిపోతున్నారు. సెకండ్ వేవ్ ప్రభావమే ఈ రేంజ్ లో ఉంటే ఇక థర్డ్ వేవ్ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో అంటూ ఆందోళనలో మునిగిపోతున్నారు.



 అయితే దేశంలో త్వరలో వెలుగులోకి వచ్చే కరోనా థర్డ్ వేవ్ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టేందుకు ఇప్పటినుంచి అప్రమత్తం అవుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు.  ఇక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా క్రమక్రమంగా ఆసుపత్రులలో చిన్న పిల్లలకు బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాయి.  పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ను ప్రారంభిస్తున్నాయి. యూపీలో 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు వెంటనే వ్యాక్సిన్ అందజేస్తాము అంటూ ప్రభుత్వం ప్రకటించింది. ఇక అటు గోవా ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది చిన్నారులకు పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ ఇస్తాము అని ప్రకటన చేసింది. థర్డ్ వేవ్ రాకముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయ్.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

16 గంటలు స్నానం చేసిన మహిళ.. చివరికి ఇలా మారిపోయింది?

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>