Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coromae4f5418e-86c1-4fe8-941a-b097a78a4e6b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coromae4f5418e-86c1-4fe8-941a-b097a78a4e6b-415x250-IndiaHerald.jpgదేశం మొత్తం కరోనా వైరస్ తో అల్లాడిపోతుంది. వ్యాక్సిన్లు సైతం వైరస్ ను కట్టడి చేయలేక పోతున్నాయ్. ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం వైరస్ బారిన పడుతున్నారు.. అంతేకాదు ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ చివరికి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. కరోనా వైరస్ ను పూర్తిగా తగ్గించే మందు వస్తే బాగుండు అని దేశ ప్రజానీకం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది. ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు కరోనాకు మందు కనుగొన్నాడుCoroma{#}Coronavirus;Ayurveda;Nellore;Krishnapatnam Port;Government;Yevaruదయచేసి కరోనా మందుకు రాకండి.. ఆనందయ్య రిక్వెస్ట్?దయచేసి కరోనా మందుకు రాకండి.. ఆనందయ్య రిక్వెస్ట్?Coroma{#}Coronavirus;Ayurveda;Nellore;Krishnapatnam Port;Government;YevaruFri, 28 May 2021 17:30:00 GMTకరోనా వైరస్ తో అల్లాడిపోతుంది. వ్యాక్సిన్లు సైతం వైరస్ ను కట్టడి చేయలేక పోతున్నాయ్. ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం వైరస్ బారిన పడుతున్నారు..  అంతేకాదు ఎంతోమంది వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ చివరికి వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో..  కరోనా వైరస్ ను పూర్తిగా తగ్గించే మందు వస్తే బాగుండు అని దేశ ప్రజానీకం మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంది.  ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు కరోనాకు మందు కనుగొన్నాడు




 నెల్లూరు జిల్లా కృష్ణపట్నం కు చెందిన ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు కొన్ని ఔషధ మూలికల తో ఒక మందును కనుగొన్నాడు. ఆనందయ్య కనుగొన్న మందు వేసుకున్న తర్వాత కేవలం గంటల వ్యవధిలోనే కరోనా వైరస్ నయమవుతుందని ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ గంటల వ్యవధిలోనే మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నారు అన్న విషయం బయటపడింది. అంతేకాకుండా ఇమ్యూనిటీపవర్ ని కూడా పెంచుతుంది అని ఎంతోమంది చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే దేశ నలుమూలల నుంచి కూడా ఆనందయ్య మందు కోసం జనాలు క్యూ కట్టారు.



 ఇక అంతలోనే కలుగజేసుకున్న ప్రభుత్వాలు కృష్ణపట్నం ఆనందయ్యా కరోనా మందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు అంటూ అందరికీ షాకిచాయి. దీనిపై ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పరిశోధనలను కొనసాగిస్తున్నాయ్. ఇక తాజాగా తన వద్దకు కరోనా మందు కోసం ఎవరూ రావద్దు అంటూ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య అందరినీ కోరాడు. అంతేకాకుండా ఔషధం పై వస్తున్న వదంతులను నమ్మవద్దు అంటూ సూచించాడు. కరోనా మందు కోసం ఎవరు కూడా రావద్దని తన కరోనా మందుకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించలేదు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా కరోనా మందు తయారు చేసే ఆకులు, దినుసులు లాంటివి కూడా లభించడం లేదు అని తెలిపాడు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

16 గంటలు స్నానం చేసిన మహిళ.. చివరికి ఇలా మారిపోయింది?

ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ సంస్థ లో ఉద్యోగ అవకాశాలు..

పోలవరం వసూళ్ళ భారం అధికారులకు వదిలేసిన జగనన్న...!

ఆటిజం పిల్లల గురించి వైరల్ మెసేజ్

తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఎన్టీఆర్‌, బాల‌య్య‌కు ఆ విష‌యంలో తార‌క్ ఒక్కేడే పోటీ ?

హీరో సోనూసూద్‏కు నోటీసులు..?

తోలి సినిమా మనదేశంలో ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ ..... ??



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>