MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam414a0994-a6b4-4046-aef1-e9a3b9e7dd6e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam414a0994-a6b4-4046-aef1-e9a3b9e7dd6e-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే..జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహో సినిమా ప్లాప్ గా నిలవగా ఆ సినిమా తర్వాత వచ్చే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు.. యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా జులై లో radhe shyam{#}Prabhas;krishnam raju;shyam;krishna;Cinema;Pooja Hegde;Saaho;Audience;UV Creations;Gopikrishna Movies;Darsakudu;Director;Music;Dear Comrade;Telugu;media;Titanic;Episodeటైటానిక్ రేంజ్ లో ప్రభాస్ రాధే శ్యామ్..!!టైటానిక్ రేంజ్ లో ప్రభాస్ రాధే శ్యామ్..!!radhe shyam{#}Prabhas;krishnam raju;shyam;krishna;Cinema;Pooja Hegde;Saaho;Audience;UV Creations;Gopikrishna Movies;Darsakudu;Director;Music;Dear Comrade;Telugu;media;Titanic;EpisodeFri, 28 May 2021 11:29:26 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా లో నటిస్తున్న విషయం తెలిసిందే..జిల్ ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా పునర్జన్మల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సాహో సినిమా ప్లాప్ గా నిలవగా ఆ సినిమా తర్వాత వచ్చే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఆ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమా నుంచి వచ్చిన లుక్స్, టీజర్ కి ప్రేక్షకులు మంచి స్పందన ఇచ్చారు..  యూవీ క్రియేషన్స్ బ్యానర్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తుండగా జులై లో ఈ సినిమా ను రిలీజ్ చేస్తుండడం విశేషం..

సినిమా షూటింగ్ సాహో కన్నా ముందే మొదలుపెట్టుకున్న ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ కాలేదు..దాంతో ప్రభాస్ అభిమానులు కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో దర్శకుడు చక చక ఈ సినిమా ని పూర్తి చేశాడు. ప్రస్తుతం చివరి దశ జరుపుకుంటున్న ఈ సినిమా కి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.. డియర్ కామ్రేడ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన జస్టిన్ ఈ సినిమా తో ఎలా మెప్పిస్తాడా అనేది చూడాలి.. కోవిడ్ నేపథ్యంలో ఈ సినిమా కి అంతరాయం కలుగగా చెప్పిన టైం కి రిలీజ్ చేస్తారా అనేది అనుమానంగా ఉంది..

ఇకపోతే ఈ సినిమా పై ప్రభాస్ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా ను టైటానిక్ తో పోలుస్తూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం చిత్ర బృందానికి ఎంతో సంతోషాన్నిస్తున్నా ఈ సినిమా ఆ రేంజ్ లో ఉంటుందా అనేదే అసలు ప్రశ్న.. ఈ సినిమాలోనూ టైటానిక్ సినిమా మాదిరిగా ఓ ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుంది అని ప్రచారం జరుగుతుంది.. దానికి సంబందించిన వార్త అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ మరో మూడు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎన్టీఆర్,ఏఎన్నార్ ల మధ్య ఉన్న పోలికలు ఇవే.!

రామారావు దర్శకత్వంలో వచ్చిన 16 సినిమాలివే..

బెంగుళూరులో మ‌రో నిర్భ‌య ఘ‌ట‌న‌..?

ఫార్ములా కోసం ఆనందయ్యకి టార్చర్?

అక్కినేని, ఎన్టీఆర్ మధ్య ఉన్న పోలికలు ఏంటో తెలుసా.. ?

ఎన్టీఆర్ చేసిన వింత పనులు ఇవే..?

యాస్ తుఫాన్ న‌ష్టంపై ప్ర‌ధాని స‌మీక్ష‌.. దెబ్బ‌తిన్న ప్రాంతాల్లో ఏరియ‌ల్ స‌ర్వే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>