BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-10a3244f-d8c0-4f59-8d71-edd9ce453bbe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-10a3244f-d8c0-4f59-8d71-edd9ce453bbe-415x250-IndiaHerald.jpg ప్రతి ఒక్కరు కూడా స్లింగా అందంగా కనిపించాలని కోరుకుంటారు.స్లిమ్ గా అందంగా కనపడాలనుకునేవారికి అవకాడో ఎంతో మేలు చేస్తుంది.దీనిలో ఫ్యాట్ ఇంకా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు. ఆకలి తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. బాగా ఆకలి వేసినప్పుడు అవకాడో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. అవకాడోలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. అలానే అవకాడో డైట్‌లో తీసుకోవడం వల్ల జీర్ణం సరిగ్గా అయ్యేటట్టు చూసుకుంటుంది. ఇలBeauty{#}Avocado;Cholesterol;Amino acids;Manam;Vitaminఅవకాడోతో స్లిమ్ అయ్యి అందంగా మారండి...అవకాడోతో స్లిమ్ అయ్యి అందంగా మారండి...Beauty{#}Avocado;Cholesterol;Amino acids;Manam;VitaminInvalid Date
ప్రతి ఒక్కరు కూడా స్లింగా అందంగా కనిపించాలని కోరుకుంటారు.స్లిమ్ గా అందంగా కనపడాలనుకునేవారికి అవకాడో ఎంతో మేలు చేస్తుంది.దీనిలో ఫ్యాట్ ఇంకా క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు. ఆకలి తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. బాగా ఆకలి వేసినప్పుడు అవకాడో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. అవకాడోలో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. అలానే అవకాడో డైట్‌లో తీసుకోవడం వల్ల జీర్ణం సరిగ్గా అయ్యేటట్టు చూసుకుంటుంది. ఇలా అవకాడో వల్ల ఈ ప్రయోజనాలు కూడా మనం పొందొచ్చు.అవకాడోని తీసుకోవడం వల్ల చర్మానికి చాలా మేలు కలుగుతుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది ఇది. అదే విధంగా అవకాడోలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అంటే కెరోటినాయిడ్స్, విటమిన్ సి, విటమిన్ ఈ మొదలైనవి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి చర్మాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి.


అదే విధంగా ప్రిమెచ్యూర్ ఏజింగ్ నుండి కూడా ప్రొటెక్ట్ చేస్తాయి. అవకాడోలో లినోలిక్ యాసిడ్ వుంటుంది. అదే విధంగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా చర్మాన్ని రిపేర్ చేస్తాయి. చర్మం పొడిబారిపోకుండా కాపాడుతాయి. స్కిన్‌కి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తాయి. ఏ చర్మానికి అయినా సరే మంచి ప్రొటెక్షన్‌ని ఇస్తాయి.డ్రై స్కిన్, సోరియాసిస్, గాయాలు, స్కార్స్ ఇలా దేనికైనా కూడా మంచిగా అవకాడో పని చేస్తుంది. అదే విధంగా అవకాడోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి చర్మం ఎర్రగా అయిపోకుండా, ఇరిటేషన్ రాకుండా కాపాడతాయి. ఇన్‌ఫ్లమేషన్‌కి గురి కాకుండా కూడా ఇది సహాయపడుతుంది. చర్మంపై ఏమైనా గాయాలైన కూడా అవకాడో మంచిగా పని చేస్తుంది. ఇలా అవకాడో డైట్‌లో తీసుకోవడం వల్ల చర్మానికి సంబంధించిన ఈ ప్రయోజనాలని మనం పొందొచ్చు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రామానాయుడుకు పోటీగా శ్రీను...లీడ్ ఎవరిదో?

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>