MoviesVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/pawan-kalyan27229061-8e6f-4305-bb56-3a6ab5cf2eb4-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/71/pawan-kalyan27229061-8e6f-4305-bb56-3a6ab5cf2eb4-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న హీరోలందరిలొ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేటు. కొంచెం క్లాస్, కొంచెం మాస్, సామాజిక స్పృహ ఇలా అన్ని హంగులను కలగలిపి ఫుల్ జోష్ తో ఉంటారు. పవన్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ కూడా భారీగానే ఉన్నారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. PAWAN-KALYAN{#}Cinema;Pawan Kalyan;kalyan;Josh;PAWAN;Hero;Chiranjeevi;Maha;jalsa;Gabbar Singh;Blockbuster hit;Pawan-Kalyan;Attharintiki Daredi;Service;prema;Loveఅభిమానుల్లో "పవర్ స్టార్" కున్న క్రేజ్ అనిర్వచనీయం ...అభిమానుల్లో "పవర్ స్టార్" కున్న క్రేజ్ అనిర్వచనీయం ...PAWAN-KALYAN{#}Cinema;Pawan Kalyan;kalyan;Josh;PAWAN;Hero;Chiranjeevi;Maha;jalsa;Gabbar Singh;Blockbuster hit;Pawan-Kalyan;Attharintiki Daredi;Service;prema;LoveThu, 27 May 2021 12:00:00 GMTసినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతమున్న హీరోలందరిలొ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ సెపరేటు. కొంచెం క్లాస్, కొంచెం మాస్,  సామాజిక స్పృహ ఇలా అన్ని హంగులను కలగలిపి ఫుల్ జోష్ తో ఉంటారు. పవన్ కోసం ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్  కూడా భారీగానే ఉన్నారు అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.  అన్ని రకాల ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న స్టార్ హీరో పవన్. పవన్ ని ఆరాధించే స్థాయి నుండి పూజించే స్థాయికి ఎదిగారు అభిమానులు. ఈయన సినిమాలకు పబ్లిసిటీ అవసరం లేదు, ప్రమోషన్ అవసరం లేదు పవన్ పేరే ఒక సెన్సేషన్, ఆయన పేరే సినిమాకి ఫుల్ హైప్.
 పవన్ పేరు వింటే చాలు తెలియని వైబ్రేషన్. పేరుకి మెగాస్టార్ తమ్ముడిగా సినీ ఎంట్రీ ఇచ్చినా తన ప్రతిభతో ఇండస్ట్రీలో తనకంటూ కొత్త ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు పవర్ స్టార్.  సాధారణంగా ఒక హీరో హిట్ లేకపోతే మహా అయితే ఒక మూడు నాలుగేళ్ల నెట్టుకురాగలరు. అలాంటిది 11 సంవత్సరాలు సరైన హిట్ లేకపోయినా, పవన్ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇది ఒక్కటి చాలు ఆయన్ని అభిమానులు పవన్ ను ఎంతగా  తమ గుండెల్లో పెట్టుకుని ఆరాదిస్తారో తెలియడానికి. అప్పట్లోఖుషి సినిమా తర్వాత పవన్ చిత్రాలు వరుసగా విడుదల అయ్యాయి. కానీ ఒక్క హిట్ కూడా రాలేదు. ఇలా పదేళ్ల పాటు ఒక్క సినిమా కూడా పవన్ కు హిట్ టాక్ ను అందించలేకపోయింది.
 జల్సా సినిమా కాస్త ఊరట నిచ్చినా పవన్ స్థాయికి తగ్గ హిట్ కాదన్న టాక్ ను ఎదుర్కొంది. ఇక 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచి పవన్ సత్తా చాటింది. ఈ చిత్రంతో పవన్ కళ్యాణ్ తన ప్రైమ్ టైం ని అందుకున్నారు. ఇలా పదేళ్ల పాటు  సరైన హిట్ లేకపోయినా క్రేజ్ లో ఏమాత్రం తేడా రాలేదు. ఇక్కడే  తన  స్టామినా  ఏంటన్నది స్పష్టం అయింది. ఆ తరువాత వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో సెన్సేషన క్రియేట్ చేసారు. ఈ విధంగా పవన్ ఫాలోయింగ్ గురించి ఆయన క్రేజ్ గురించిఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఆయన స్టామినా కొలవలేనిది. ఆ తరువాత ప్రజా సేవ కోసం రాజకీయాల్లోకి వచ్చినా ప్రజలు తనపై అచంచలమైన అభిమానాన్ని చూపించారు. పవర్ స్టార్ అభిమానుల ప్రేమ నిర్వచించలేనిది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?

2014 ఎన్నికల్లో ఆ విషయంలో పవన్ టాప్ తెలుసా?

వర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పెళ్లికి ముందు పవన్ ప్రేమించిన అమ్మాయి ఆమెనా..?

పీఎం మోడీ @ 7



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>