MoviesSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyancc098c42-4e03-4dd9-8370-8e590f71797e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyancc098c42-4e03-4dd9-8370-8e590f71797e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక బ్రాండ్.. యూత్ ఐకాన్.. ట్రెండ్ ను ఫాలో అవ్వడం పవన్ కు చేతకాదు.. ట్రెండ్ సెట్ చేయడం పవన్ స్టైల్.. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే తత్వం పవన్ కల్యాణ్ ది అందుకే యూత్ ఎక్కువగా పవన్ కు కనెక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ సినిమా మొదలైంది అంటే మామూలు హంగామా ఉండదు.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి బయటకు వచ్చేవరకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు.. అందుకే పవన్ సినిమాలు భారీ హిట్ ను అందుకుంటాయి. Pawan-kalyan;pawan;hari;hari music;naga chaitanya;pawan kalyan;tara;andhra pradesh;cinema;telugu;service;pink;chaitanya 1;racchaపవన్ అక్కడ జనాల మనసును దోచుకున్నాడు..!పవన్ అక్కడ జనాల మనసును దోచుకున్నాడు..!Pawan-kalyan;pawan;hari;hari music;naga chaitanya;pawan kalyan;tara;andhra pradesh;cinema;telugu;service;pink;chaitanya 1;racchaThu, 27 May 2021 08:11:18 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఒక బ్రాండ్.. యూత్ ఐకాన్.. ట్రెండ్ ను ఫాలో అవ్వడం పవన్ కు చేతకాదు.. ట్రెండ్ సెట్ చేయడం పవన్ స్టైల్.. ఏదైనా ముక్కు సూటిగా మాట్లాడే తత్వం పవన్  కల్యాణ్ ది అందుకే యూత్ ఎక్కువగా పవన్ కు కనెక్ట్ అవుతారు. ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్ సినిమా మొదలైంది అంటే మామూలు హంగామా ఉండదు.. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి బయటకు వచ్చేవరకు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తారు.. అందుకే పవన్ సినిమాలు భారీ హిట్ ను అందుకుంటాయి. 


ఇక సినిమాల్లోనే కాదు బయట కూడా పవన్ కల్యాణ్ మంచి ఆదరణ ఉంది.. ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు.సొంత పార్టీని పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నించినా కూడా పవన్ కు నిరాశ మిగిలింది. గత ఏడాది ఏపి లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో స్వయంగా పవన్ పోటీ చేసాడు..భారీ పరాజయాన్ని అందుకున్నాడు. అయిన కూడా పవన్ వెనకడుగు వేయలేదు. ప్రజల కష్టాలపై ప్రభుత్వం తో పోరాడుతున్నాడు.. ఇక్కడ జనం మెచ్చిన నాయకుడుగా ప్రజల మనసును దోచుకున్నాడు.. 


ఇప్పుడు జనాల దృష్టిలో ప్రజానాయకుడు అయ్యాడు.. ఇకపోతే పవన్ కల్యాణ్ సినిమాల విషయానికొస్తె.. ఇటీవల వకీల్ సాబ్ సినిమా తో సినిమాల లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.. హిందీలో హిట్ అయిన పింక్ రీమెక్ ఇది..తెలుగులో పవన్ వెనక్కి చూసు కోకుండా భారీ హిట్ ను అందించింది.. కరోనా సమయంలో భారీ హిట్ ను అందుకొని బాక్సాఫిస్ రికార్దులను బ్రేక్ చేసింది. ఇది ఇలా ఉండగా పవన్ ఇప్పుడు సినిమా లలో నటిస్తూ బిజిగా ఉన్నాడు.. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాలో నటిస్తున్నా డు.. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బే కరోననా.. చాన్సే లేదు?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>