Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-6efafa57-46f9-473d-92e8-50c3575298ce-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-6efafa57-46f9-473d-92e8-50c3575298ce-415x250-IndiaHerald.jpgదేశం కరోనా కోరల్లో చిక్కుకొని అల్లాడిపోతోంది. మొన్నటి వరకు అతి తక్కువ కేసులు ఉన్న దేశంగా భారత్ ఇప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న దేశాల జాబితాలో చేరిపోయింది రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోయాయి. మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఇక అంతకు మించి అనే రేంజ్లో ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది రోగులు ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడంతCorona{#}India;Coronavirus;Kshanam;Panjaa;central governmentగుడ్ న్యూస్.. కరోనా నెమ్మదిస్తోంది?గుడ్ న్యూస్.. కరోనా నెమ్మదిస్తోంది?Corona{#}India;Coronavirus;Kshanam;Panjaa;central governmentThu, 27 May 2021 17:35:00 GMTభారత్ ఇప్పుడు అతి ఎక్కువ కేసులు ఉన్న దేశాల జాబితాలో చేరిపోయింది   రోజురోజుకు వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో పరిస్థితులు అధ్వాన్నంగా మారిపోయాయి. మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ వైరస్ శర వేగంగా వ్యాప్తి చెందడమే కాదు ఇక అంతకు మించి అనే రేంజ్లో ప్రభావం చూపించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది రోగులు ఆసుపత్రులకు పరుగులు పెట్టారు. అయితే రోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోవడంతో ప్రజలందరూ బెంబేలెత్తిపోయారు.




 ఏ క్షణం లో  వైరస్ పంజా విసిరి చివరికి ప్రాణాలను హరించుకు పోతుందో అని క్షణక్షణం భయపడుతూ బ్రతికారు.  అయితే మునుపెన్నడూ లేనివిధంగా భారత్లో ఏకంగా ఒక్కరోజులోనే నాలుగు లక్షల వరకు కేసులు నమోదు కావడంతో ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిపోయింది.  అయితే ఇక కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఆయా రాష్ట్రాల పరిధిలో లాక్ డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి.  ఇక లాక్ డౌన్ విధించి  కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు రావడంతో  వైరస్ కేసుల సంఖ్య నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది.




 ఇక ఇటీవలే దేశం లో కరోనా కేసుల పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. కరోనా కేసులు క్రమ క్రమంగా తగ్గుతున్నాయని ఇటీవలే వెల్లడించింది. గత 20 రోజులుగా కరోనా ఉధృతి తగ్గిందని.. 13 రాష్ట్రాల్లో రోజు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి అంటూ స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో రికవరీ రేటు 90 శాతానికి పెరిగింది అంటూ తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. అటు మరణాల రేటు మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉందని తక్కువ కావడం లేదు అంటూ తెలిపింది. ఇక ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20.26 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?

పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>