Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oka-doctor-padhihenu-vandhala-padhakondu-peshents5192610e-0665-41c3-9de0-71578ebc8771-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/oka-doctor-padhihenu-vandhala-padhakondu-peshents5192610e-0665-41c3-9de0-71578ebc8771-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కేసులు చూస్తూ ఉంటే పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో కేసులు కాస్త తగ్గుతున్నట్లు అనిపించినప్పటికీ అంతలోనే మరో సారి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతూ ఉండటం మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది. అయితే మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ అందరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో.. ఇక ఎక్కువమంది ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటుCorona;doctor;oxygen;coronavirusఒక్క డాక్టర్..1,511 పేషెంట్స్?ఒక్క డాక్టర్..1,511 పేషెంట్స్?Corona;doctor;oxygen;coronavirusThu, 27 May 2021 09:30:00 GMTకరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. రోజురోజుకు  వెలుగులోకి వస్తున్న కేసులు చూస్తూ ఉంటే పరిస్థితులు చేయి దాటిపోతున్నట్లు కనిపిస్తుంది. అయితే ఇక అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో కేసులు కాస్త తగ్గుతున్నట్లు అనిపించినప్పటికీ అంతలోనే మరో సారి కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోతూ ఉండటం మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది.  అయితే మొదటి దశ వైరస్ తో పోల్చి చూస్తే రెండవ దశ కరోనా వైరస్ అందరిపై ఎక్కువగా ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో..  ఇక ఎక్కువమంది ఆసుపత్రులలో చికిత్స తీసుకుంటున్నారు.



 రోజురోజుకు ఆసుపత్రి లో చేరుతున్న కరోనా రోగుల సంఖ్య ఎక్కువ అవుతున్న తరుణంలో అటు దేశంలో ఎవరికి కూడా సరైన వైద్యసేవలు అందడం లేదు అన్న విమర్శలు ఎన్నో రోజుల నుంచి వస్తున్నాయి. సరైన సదుపాయాలు లేకపోవడం..  ఆక్సిజన్ కొరత ఏర్పడటమే కాదు అటు డాక్టర్ల కొరత కూడా ఎన్నో ఆస్పత్రులలో ఉందని తద్వారా రోగులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అన్న విషయాన్ని ఇప్పటికే పలు నివేదికలు కూడా చెప్పాయ్.  అయితే దేశంలో వైద్య రంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనే విషయాన్ని ఇటీవల ఆర్థిక సంఘం ఒక నివేదికలో వెల్లడించింది.



 దేశంలో వైద్య రంగం పరిస్థితి హీనంగా ఉందని..  1511 మంది పేషెంట్లకు కేవలం ఒక డాక్టర్ మాత్రమే అందుబాటులో ఉన్నాడు అన్న విషయాన్ని 15వ ఆర్థిక సంఘం వెల్లడించింది. దీన్ని బట్టి చూస్తే వైద్యరంగం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అంటున్నారు నిపుణులు.  అన్ని ఆసుపత్రుల్లో కలిపి 18 లక్షల 99 వేల 228 బెడ్లు మాత్రమే ఉన్నాయి అంటూ 15వ ఆర్థిక సంఘం నివేదికలో వెల్లడించింది. ఈ లెక్కన చూసుకుంటే.. ప్రతి వెయ్యిమందికి 1.4 పడకలు మాత్రమే ఉన్నాయని వెల్లడించింది. ఇలా దేశంలో వైద్య రంగం పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా మారిపోతుంది అనే విషయాన్ని ఆర్థిక సంఘం వెల్లడించింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>