ViralDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/google-new-condisationes-56ba216d-d0bb-4689-851c-18490ca32a28-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/google-new-condisationes-56ba216d-d0bb-4689-851c-18490ca32a28-415x250-IndiaHerald.jpgకేంద్ర ప్రభుత్వం ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజు ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ను వినిపిస్తూనే ఉంటుంది. గత కొద్ది కాలంగా కొన్ని కొత్త కొత్త విషయాలను ప్రతి రోజు మనకు వినిపిస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా పై చాలా దృష్టి పెట్టింది కేంద్రం. అలా ఎందుకు పెట్టిందో ?ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకుందాం. సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు భంగం GOOGLE NEW CONDISATIONES{#}central government;media;Government;local language;Google;sundar;India;facebookభారత్ విధించిన కొత్త ఐటీ నిబంధనలపై స్పందించిన గూగుల్..భారత్ విధించిన కొత్త ఐటీ నిబంధనలపై స్పందించిన గూగుల్..GOOGLE NEW CONDISATIONES{#}central government;media;Government;local language;Google;sundar;India;facebookThu, 27 May 2021 19:00:00 GMT
కేంద్ర ప్రభుత్వం  ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి రోజు ఏదో ఒక సెన్సేషనల్ న్యూస్ ను వినిపిస్తూనే ఉంటుంది. గత కొద్ది కాలంగా కొన్ని కొత్త కొత్త విషయాలను ప్రతి రోజు మనకు వినిపిస్తూనే వస్తోంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా పై చాలా దృష్టి పెట్టింది కేంద్రం. అలా ఎందుకు పెట్టిందో ?ఒకసారి ఇప్పుడు చదివి తెలుసుకుందాం.


సోషల్ మీడియాలో డిజిటల్ కంటెంట్ ను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం కొత్త చట్టాలను తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ చట్టాల ప్రకారం దేశ సార్వభౌమత్వానికి, రక్షణకు భంగం కలిగించే విధంగా పోస్టులు పెడితే, వాటి వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి వుంటుంది అనేటటువంటి చట్టాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.


ఈ చట్టాన్ని 26-5-2021 (బుధవారం) నుంచి అమల్లోకి తీసుకువచ్చింది. ఈ చట్టాలను గౌరవిస్తామని, ఏ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు సాగించినా , అక్కడి స్థానిక చట్టాలను అనుగుణంగా పని చేస్తామని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. భారతదేశంలో చాలా స్వేచ్ఛాయుత ఇంటర్నెట్ సుదీర్ఘకాలంగా వస్తున్న సంప్రదాయం అని పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ నియంత్రణ వ్యవస్థతో అయినా కలిసి పని చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటి చట్టాలకు మేము పూర్తిగా సహకారం అందిస్తామని కూడా గూగుల్ సీఈవో పేర్కొన్నాడు.


కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలను అన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ లకు అనుగుణంగా మార్చుకోవడానికి మూడు నెలల అవకాశం ఇచ్చినప్పటికీ , దేశీయ సోషల్ మీడియా సంస్థ "కూ" మినహా ,ఏ కంపెనీ కూడా భారత్ లో ప్రత్యేక అధికారులను నియమించలేదు. ఇక అమెరికాలో తమ ప్రధాన కార్యాలయాల నుంచి సూచనల కోసం ఎదురుచూస్తున్నామని, మరో ఆరు నెలల గడువు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి మిగతా సోషల్ మీడియా వెబ్ సైట్లు. ఈ విషయంపై గడువు ముగియడంతో ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు స్పందించారు. మేము కూడా భారత ఐటీ నిబంధనలకు అనుగుణంగా పని చేస్తామని, పలు సమస్యలపై ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రికవరీలు పెరుగుతున్నాయ్.. దైర్యంగా ఉండండి?

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>