MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-99dc5eaf-9ea7-4f03-a68e-39027d6b4188-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/samantha-99dc5eaf-9ea7-4f03-a68e-39027d6b4188-415x250-IndiaHerald.jpgటాప్ హీరోయిన్స్ కాజల్ తమన్నా సమంత లు తాము నటించిన వెబ్ సిరీస్ ల ప్రమోషన్ లో బిజీగా ఉంటే పట్టుమని పడి సినిమాలలో కూడ నటించని యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో ప్రకటించిన సేవా కార్యక్రమాలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.సోషల్ మీడియాలో తరుచు ఎక్స్ పోజింగ్ ఫోటో షూట్ లను పెడుతూ బిజీగా ఉండే నిధి అగర్వాల్ లో ఒకేసారి సామాజిక చైతన్యం రావడమే కాకుండా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే సామాజిక సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ సంస్థకు సంబంధించి ఒకsamantha;;pawan;nidhhi agerwal;kajal aggarwal;naga chaitanya;nidhi;samantha;tamannaah bhatia;mandula;tamil;love;doctor;heroine;oxygen;chaitanya 1సమంత కు ధీటుగా నిలిచిన నిధి అగర్వాల్ !సమంత కు ధీటుగా నిలిచిన నిధి అగర్వాల్ !samantha;;pawan;nidhhi agerwal;kajal aggarwal;naga chaitanya;nidhi;samantha;tamannaah bhatia;mandula;tamil;love;doctor;heroine;oxygen;chaitanya 1Thu, 27 May 2021 10:00:00 GMTటాప్ హీరోయిన్స్ కాజల్ తమన్నా సమంత లు తాము నటించిన వెబ్ సిరీస్ ల ప్రమోషన్ లో బిజీగా ఉంటే పట్టుమని పడి సినిమాలలో కూడ నటించని యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులలో ప్రకటించిన సేవా కార్యక్రమాలు చాలామందిని ఆశ్చర్య పరుస్తున్నాయి.


సోషల్ మీడియాలో తరుచు ఎక్స్ పోజింగ్ ఫోటో షూట్ లను పెడుతూ బిజీగా ఉండే నిధి అగర్వాల్ లో ఒకేసారి సామాజిక చైతన్యం రావడమే కాకుండా ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే సామాజిక సేవా సంస్థను స్థాపిస్తున్నట్లు ప్రకటించడమే కాకుండా ఆ సంస్థకు సంబంధించి ఒక వెబ్ సైట్ ను అదేవిధంగా సేవాకార్యక్రమాలు చేయడం కోసం ఒక ప్రత్యేకమైన టీమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది.  


అంతేకాదు కరోనా బాదితులు ఎవరైనా సరే ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళి తమకు కావలసిన సహాయాన్ని తెలియచేస్తే తన సంస్థ టీమ్ సహాయ పడుతుంది అని చెపుతోంది. డాక్టర్ కన్సల్టేషన్ మందులు రోజువారి నిత్యావసరాలు ఆక్సిజన్ హాస్పటల్ బెడ్ ఇలా ఏది కావలసిన తన సంస్థ ప్రతినిధులను సంప్రదిస్తే వెంటనే వారు స్పందించడమే కాకుండా కరోనా రోగులకు ఏర్పడిన సమస్యల పరిష్కారానికి తమ వంతు సహాయం చేస్తారు అని చెపుతోంది.  


గత సంవత్సరం కరోనా లాక్ డౌన్ సమయంలో సినిమాలు చూసి కాలం గడపకుండా నిధి అగర్వాల్ తమిళ్ నేర్చుకోవడమే  కాకుండా బొమ్మలు గీయడం కూడా నేర్చుకుని తనలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకుంది. అయితే ఈసారి సెకండ్ వేవ్ సమయంలో ఆమె ఇలా మంచి ఉద్దేశ్యాలు కలిగి సామాజిక సేవలు వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతం యంగ్ హీరోలతో నటిస్తున్న ఈమె పవన్ పక్కన ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది అని వార్తలు రాగానే అందరు ఆశ్చర్యపోయారు. ఇలా ప్రతి ఒక్క విషయంలోను అందరికీ షాక్ ఇవ్వడం నిధి అగర్వాల్ కు హాబీగా మారింది..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పశ్చిమ బెంగాల్ లో తీవ్ర గాలి దుమారం

పీఎం మోడీ @ 7

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>