Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandfb026ba-251e-4ce3-ad21-34b56b4ad817-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagandfb026ba-251e-4ce3-ad21-34b56b4ad817-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి వచ్చినప్పటి నుండి సీఎం జగన్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఎన్నో సంచలన నిర్ణయాల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం నిర్ణయం కూడా ఒకటి. మద్యం ద్వారానే రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తుంది అని తెలిసినప్పటికీ ఆదాయం కంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని భావించిన సీఎం జగన్ ఏకంగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశారు ముందుగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుంది. తర్వాత మద్యం షాప్ ల పని వేళల్లో కూడా మార్పులు Jagan{#}Jagan;CM;Andhra Pradesh;Sara Shrawan;local language;Governmentనాటుసారా వైపు గ్రామాలు.. జగన్ ది కాదు జనాలదే బాధ్యత?నాటుసారా వైపు గ్రామాలు.. జగన్ ది కాదు జనాలదే బాధ్యత?Jagan{#}Jagan;CM;Andhra Pradesh;Sara Shrawan;local language;GovernmentThu, 27 May 2021 20:38:00 GMTజగన్ ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఇక జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న ఎన్నో సంచలన నిర్ణయాల్లో రాష్ట్రవ్యాప్తంగా మద్యపాన నిషేధం నిర్ణయం కూడా ఒకటి.  మద్యం ద్వారానే రాష్ట్రానికి భారీగా ఆదాయం లభిస్తుంది అని తెలిసినప్పటికీ ఆదాయం కంటే ప్రజల శ్రేయస్సే ముఖ్యం అని భావించిన సీఎం జగన్ ఏకంగా మద్యపాన నిషేధం దిశగా అడుగులు వేశారు  ముందుగా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి మద్యం దుకాణాలను స్వాధీనం చేసుకుంది. తర్వాత మద్యం షాప్ ల పని వేళల్లో కూడా మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు  అంతేకాకుండా మద్యం ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా భారీగా ధరలు పెంచారు.



 అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.  ఈ క్రమంలోనే దాదాపుగా ఏపీ ప్రజలందరూ కూడా మద్యానికి దూరంగా అయ్యారు అనే చెప్పాలి. ముఖ్యంగా సామాన్య ప్రజలు అయితే పెరిగిన ధరల వల్ల ఎప్పుడో ఓసారి మద్యం జోలికి పోతున్నారు. ఇలా అంతా బాగానే ఉన్నప్పటికీ గ్రౌండ్ లెవల్ లో మాత్రం అటు జగన్ లక్ష్యానికి తూట్లు పడుతున్నట్లు తెలుస్తోంది.  ఎందుకంటే సామాన్యులకు మద్యం ధరలు అందుబాటులో ఉండని విధంగా భారీగా పెంచి సామాన్యులను మద్యానికి దూరంగా ఉంచాలని జగన్ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.



 కానీ ఏపీ లోని గ్రామాలలో మాత్రం  మద్యం ధరలు భారీగా పెరిగిపోవడంతో ఎంతో మంది సారా తాగడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్రమంగా నాటుసారా తయారుచేసి అమ్మేవాళ్ళు ఎక్కువవుతున్నారు అన్న విషయం ఇటీవల బయటపడుతుంది. ఎంతో మంది స్థానిక ప్రజలు ఈ విషయాలను చెబుతున్నారు. అయితే..  ఎక్కడో గ్రామాల్లో మారుమూల దొంగచాటున అమ్మే సారాను నేరుగా సీఎం జగన్ వచ్చి ఆపలేడని.. ప్రజలే బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయడం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెబుతున్నారు విశ్లేషకులు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>