BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/undefinedఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు కొత్త సీఈఓ రాబోతున్నారు. ఆండీ జెస్సీ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. అమెజాన్‌కు సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబుతున్నానని.. ఆండీ జెస్సీ సీఈవోగా వ్యవహరిస్తారని ఫిబ్రవరిలోనే ప్రస్తుత సీఈవో జెఫ్ బెజోస్ ప్రకతిచిన సంగతి తెలిసిందే. కానీ కొత్త సీఈవో ఏ రోజు బాధ్యతలు చేపడతారు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. నిన్న దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది. జూలై 5న తాను సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని.. ఆ రోజు నుంచి అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలను చamazon{#}Jeff Bezos;Jeff Bejos;Amazonఅమెజాన్ కి కొత్త సీఈఓ ఆరోజే!అమెజాన్ కి కొత్త సీఈఓ ఆరోజే!amazon{#}Jeff Bezos;Jeff Bejos;AmazonThu, 27 May 2021 13:36:38 GMTఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌కు కొత్త సీఈఓ రాబోతున్నారు. ఆండీ జెస్సీ సీఈఓగా బాధ్యతలు చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. అమెజాన్‌కు సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోబుతున్నానని.. ఆండీ జెస్సీ సీఈవోగా వ్యవహరిస్తారని ఫిబ్రవరిలోనే ప్రస్తుత సీఈవో జెఫ్ బెజోస్ ప్రకతిచిన సంగతి తెలిసిందే. కానీ కొత్త సీఈవో ఏ రోజు బాధ్యతలు చేపడతారు అనే విషయం మాత్రం వెల్లడించలేదు. 


నిన్న దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది. జూలై 5న తాను సీఈవో పదవి నుంచి తప్పుకుంటానని.. ఆ రోజు నుంచి అమెజాన్ కొత్త సీఈవోగా ఆండీ జెస్సీ బాధ్యతలను చేపడతారని జెఫ్ బెజోస్ వెల్లడించారు. జులై 5 తనకు ఎంతో సెంటిమెంట్ అని పేర్కొన్న జెఫ్ బెజోస్ అందుకే ఆ రోజే పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భారత సైన్యంలోకి స్పైడర్..

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం ఎవరు.. ?

పవన్ కళ్యాణ్ కు ఉన్న అలవాటు ఏంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>