BreakingMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ntr-trust24148a5f-16e4-46b9-b61b-43d704f58ca7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/ntr-trust24148a5f-16e4-46b9-b61b-43d704f58ca7-415x250-IndiaHerald.jpgకరోనా వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనీ భావిస్తుంది. రేపల్లె, టెక్కలి, పాలకొల్లు మరియు కుప్పం ప్రాతాల్లో ఈ ప్లాంట్ల నిర్మాణమేntr trust;ntr;andhra pradesh;nandamuri taraka rama rao;oxygen;tekkali;corporate;heritage foods;repalleఎన్టీఆర్ ట్రస్ట్ 4 ఆక్సిజన్ ప్లాంట్లుఎన్టీఆర్ ట్రస్ట్ 4 ఆక్సిజన్ ప్లాంట్లుntr trust;ntr;andhra pradesh;nandamuri taraka rama rao;oxygen;tekkali;corporate;heritage foods;repalleThu, 27 May 2021 07:26:26 GMTకరోనా వల్ల తెలుగు రాష్ట్రాల్లో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొని ఉన్న నేపథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనీ భావిస్తుంది. రేపల్లె, టెక్కలి, పాలకొల్లు మరియు కుప్పం ప్రాతాల్లో ఈ ప్లాంట్ల నిర్మాణమే చేయాలనీ నిర్ణయం తీసుకుంది. హెరిటేజ్ కంపెనీ కి చెందిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(CSR) ఫండ్ నుండి ఈ ప్లాంట్ల నిర్మాణానికి వనరులు సమకూర్చుతున్నట్టు తెలిపారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రాందేవ్ బాబా పై బీహార్ బీజేపీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!

కర్ఫ్యూ విషయంలో కేసీఆర్ అంత ధైర్యం చేస్తారా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కాటసానికి బీసీతో ఇబ్బందేనా?

టీడీపీ మహానాడులో జగన్... ?

బ్యాంకులతో ఏపీ సర్కార్ చర్చలు... ప్రజలకు గుడ్ న్యూస్ చెప్తారా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>