MoviesShanmukhaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shankard9eb0689-34df-44b9-9e6c-418dcd7e2979-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/shankard9eb0689-34df-44b9-9e6c-418dcd7e2979-415x250-IndiaHerald.jpgమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. చెర్రీ తన తాజా సినిమాను జక్కన్న దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామ రాజు పాత్రలో చెర్రీ కనిపించనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కొన్ని ముఖ్య సన్నివేశాల..shankar{#}Ram Charan Teja;Rajamouli;Alluri Sitarama Raju;king;Cinema;Alia Bhatt;Director;Dil;News;Heroine;shankar;Indian;Kanna Lakshminarayana;Audienceశంకర్ ఇంటరెస్ట్ అంతా ఆ సినిమాపైనే.. ఏం చేస్తాడో..?శంకర్ ఇంటరెస్ట్ అంతా ఆ సినిమాపైనే.. ఏం చేస్తాడో..?shankar{#}Ram Charan Teja;Rajamouli;Alluri Sitarama Raju;king;Cinema;Alia Bhatt;Director;Dil;News;Heroine;shankar;Indian;Kanna Lakshminarayana;AudienceThu, 27 May 2021 18:34:03 GMTమెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. చెర్రీ తన తాజా సినిమాను జక్కన్న దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో అల్లూరి సీతారామ రాజు పాత్రలో చెర్రీ కనిపించనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కొన్ని ముఖ్య సన్నివేశాల షూటింగ్ సహా చెర్రీ, అలియా మధ్య ఒక పాట చిత్రీకరించాల్సి ఉంది. అయితే చెర్రీ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టి ఇప్పటికే ఓ సినిమాను ఓకే చేశాడు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో చెర్రీ తన తాజా సినిమా చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
 

శంకర్, చెర్రీ కాంబోలో వస్తున్న సినిమాకు దిల్‌రాజ్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా కోసం దిల్ రాజ్ శంకర్‌కు కొన్ని ఆంక్షలు పెట్టాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరని అభిమానులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమా అసలు ఎప్పుడు పట్టాలెక్కుతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే శంకర్ మునుపటి సినిమా ఇండియన్2 ఆగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా శంకర్ ముందుగా ఇండియన్2 సినిమాను పూర్తి చేయాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి.



దాంతో చెర్రీ, శంకర్ కాంబోలో రానున్న సినిమా ఆలస్యం అవుతుందని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ శంకర్ మాత్రం ఇండియన్ 2 సినిమాపై కన్నా చెర్రీతో చేయనున్న సినిమాపైనే ఆసక్తి చూపిస్తున్నాడట. అంతేకాకుండా చెర్రీతో భారీగా ప్లాన్ చేస్తున్న సినిమానే ముందుగా చేయాలని శంకర్ ఆలోచిస్తున్నాడట. ఇప్పటి వరకు ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి. ప్రస్తుతం ప్రేక్షకులు ఈ సినిమా గురించి ఎప్పుడు అప్‌డేట్ ఇస్తారని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా నుంచి కుదిరినంత త్వరగా అప్‌డేట్ ఇవ్వాలని చిత్ర టీమ్ చూస్తుందని టాక్ నడుస్తోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఓ భారీ ఇంటి సెట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తండ్రికి బ్లాక్ ఫంగస్.. కొడుకు ఏం చేసాడో తెలుసా?

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!

'ఆక్సిజ‌న్‌'తో చిరంజీవి ఊపిరిలూదుతున్నారా? ఊపిరి పీలుస్తున్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Shanmukha]]>