MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-5f0d1e35-74b2-4834-b6e0-ef3fc4acb583-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-5f0d1e35-74b2-4834-b6e0-ef3fc4acb583-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ వేరు. తను ఏ సినిమా చేసినా కలెక్షన్లు రావు అనే మాట ఉండదు. తొలిరోజే సినిమా బడ్జెట్ మొత్తాన్ని ఆయనకు అందిస్తారు అభిమానులు. రీమేక్ సినిమా అయినా, డైరెక్ట్ సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో ఎక్కువ సినిమాలు రీమేక్ లు ఉండగా ఆయన చేసిన రీమేక్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం. Pawan-Kalyan{#}kalyan;Remake;Pawan Kalyan;Pawan-Kalyan;Cinema;Audience;Gokulamlo Seeta;Gokulamlo Sita;Tamil;Karthik;Suswagatham;vijay;Chitram;Thammudu;Tammudu;Hindi;Dalapathi;Joseph Vijay;kushi;Annavaram;bollywood;Love;jayanthపవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!పవన్ కళ్యాణ్ చేసిన రీమేక్ సినిమా లు ఇవే!Pawan-Kalyan{#}kalyan;Remake;Pawan Kalyan;Pawan-Kalyan;Cinema;Audience;Gokulamlo Seeta;Gokulamlo Sita;Tamil;Karthik;Suswagatham;vijay;Chitram;Thammudu;Tammudu;Hindi;Dalapathi;Joseph Vijay;kushi;Annavaram;bollywood;Love;jayanthThu, 27 May 2021 16:13:13 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. మొదటి నుంచి పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ వేరు. తను ఏ సినిమా చేసినా కలెక్షన్లు రావు అనే మాట ఉండదు. తొలిరోజే సినిమా బడ్జెట్ మొత్తాన్ని ఆయనకు అందిస్తారు అభిమానులు. రీమేక్ సినిమా అయినా, డైరెక్ట్ సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు ఎగబడి మరీ సినిమా చూస్తారు. అయితే పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాలలో ఎక్కువ సినిమాలు రీమేక్ లు ఉండగా ఆయన చేసిన రీమేక్ సినిమాలు ఏంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.

పవన్ కళ్యాణ్ నటించిన గోకులంలో సీత సినిమా తమిళ్ లో కార్తీక్ నటించిన గోకులతిల్ సీతై సినిమా కి రీమేక్ కాగా ఈ సినిమా మంచి హిట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రమైన సుస్వాగతం సినిమా ఆమె కెరీర్ లో ది బెస్ట్ చిత్రంగా నిలువగా ఈ సినిమా  కూడా తమిళ రీమేక్ కావడం విశేషం. అక్కడ ఇళయదళపతి విజయ్ హీరోగా ‘లవ్ టుడే’ పేరుతో ఈ చిత్రం రూపొందింది. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆల్ టైమ్ హిట్ గా నిలిచి తమ్ముడు సినిమా కూడా రీమేక్ సినిమానే.. హిందీ చిత్రమైన ‘జో జీత ఓహి సికిందర్’ స్ఫూర్తి తో ఈ సినిమాని తెరకెక్కించారు.

విజయ్ దళపతి హీరోగా నటించిన ఖుషి సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ అదే పేరుతో రీమేక్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆసిన్ జంటగా భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన అన్నవరం సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన  తిరుపచి చిత్రానికి రీమేక్. బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచిన లవ్ ఆజ్ కల్ సినిమా తెలుగులో పవన్ కళ్యాణ్ త్రిష జంటగా జయంత్ సి పరాన్జీ తీన్మార్ పేరుతో తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ బిగ్గెస్ట్ హిట్ చిత్రం గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ సినిమాకి రీమేక్. అలాగే ఆయన నటించిన గోపాల గోపాల, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్  చిత్రాలు రీమేక్ సినిమాలే.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప‌ట్టువీడ‌ని విక్ర‌మార్కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్!

ఆ ఎమ్మెల్యేలని జగన్ లైన్‌లో పెట్టాల్సిందేనా...!

ఆలోచ‌న మార్చుకున్న 'స‌ర్కార్‌వారి పాట‌'

నాగ్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంకర్

ఈట‌ల‌తో నేత‌ల భేటీ .. మంత‌నాల వెనుక మ‌ర్మ‌మేంటి?

సర్దుకుంటున్న టక్ జగదీశ్!

గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>