BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/baby-in-the-womb-husband-like-a-creature-waiting-for-an-open-hand58fc53d5-81a5-451a-8026-0337ada720c7-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కాస్త తగ్గిన కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు 4వేలకు పైగా మరణాలు కూడా రికార్డు కాగా తాజాగా నాలుగువేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది బాధితులు రికవరీ అయ్యారని పేర్కొంది. ఇక వైరస్‌ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,69,093కి పెరగగా.. మొత్తంcorona virus{#}central governmentదేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులుదేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులుcorona virus{#}central governmentThu, 27 May 2021 10:31:11 GMTదేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కాస్త తగ్గిన కేసులు ఈరోజు మళ్ళీ పెరిగాయి. నిన్న మొన్నటి వరకు 4వేలకు పైగా మరణాలు కూడా రికార్డు కాగా తాజాగా నాలుగువేలకు దిగువకు చేరాయి. గడిచిన 24 గంటల్లో 2,11,298 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 2,83,135 మంది బాధితులు రికవరీ అయ్యారని పేర్కొంది.

">

">

ఇక  వైరస్‌ బారినపడి కొత్తగా 3,847 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,73,69,093కి పెరగగా.. మొత్తం 2,46,33,951 మంది కోలుకున్నారు. ఇక దేశంలో 24,19,907 యాక్టివ్‌ కేసులున్నాయని పేర్కొంది. ఇక ఇప్పటి దాకా 20,26,95,874 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ్యాక్సిన్ వేస్టేజ్‌లో ఆ రాష్ట్రాలే టాప్.. కారణం అదేనా..

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?

2014 ఎన్నికల్లో ఆ విషయంలో పవన్ టాప్ తెలుసా?

వర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పెళ్లికి ముందు పవన్ ప్రేమించిన అమ్మాయి ఆమెనా..?

పీఎం మోడీ @ 7



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>