MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singha9a10a9e-b5e9-4221-8806-d9ee3b3f1659-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-preeth-singha9a10a9e-b5e9-4221-8806-d9ee3b3f1659-415x250-IndiaHerald.jpgమన టాలీవుడ్ నటీనటులకు నటన మాత్రమే వచ్చు అనుకుంటే అది పొరపాటే.. వారికి ఇతర రంగాల్లో కూడా ప్రవేశం ఉంది. ఒకవేళ వారు యాక్టర్ అయి ఉండకపోతే ఆయా రంగాల్లో రాణించే వారేమో.. అలా టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కి క్రీడల్లో ఎంతో ఆసక్తి ఉండేదట . అంతేకాదు ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉందట. 2011 మిస్ ఇండియా పోటీల్లో 5వ స్థానం దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అవ్వడం మన అదృష్టం.rakul preeth singh{#}Tollywood;Heroine;rakul preet singh;India;venkatadri express;Cinema;Tamil;Kannada;Hyderabad;bollywoodరకుల్ కి ఎన్నో క్రీడల్లో ప్రవేశం ఉందో తెలుసా.. ?రకుల్ కి ఎన్నో క్రీడల్లో ప్రవేశం ఉందో తెలుసా.. ?rakul preeth singh{#}Tollywood;Heroine;rakul preet singh;India;venkatadri express;Cinema;Tamil;Kannada;Hyderabad;bollywoodThu, 27 May 2021 14:00:00 GMTమన టాలీవుడ్ నటీనటులకు నటన మాత్రమే వచ్చు అనుకుంటే అది పొరపాటే.. వారికి ఇతర రంగాల్లో కూడా ప్రవేశం ఉంది. ఒకవేళ వారు యాక్టర్ అయి ఉండకపోతే ఆయా రంగాల్లో రాణించే వారేమో.. అలా టాలీవుడ్ టాప్ హీరోయిన్ అయిన రకుల్ ప్రీత్ సింగ్ కి క్రీడల్లో ఎంతో ఆసక్తి ఉండేదట . అంతేకాదు ఆమెకు మార్షల్ ఆర్ట్స్ లో కూడా మంచి ప్రావీణ్యం ఉందట. 2011 మిస్ ఇండియా పోటీల్లో 5వ స్థానం దక్కించుకున్న రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అవ్వడం మన అదృష్టం.

సందీప్ కిషన్ హీరోగా నటించిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది రకుల్ ప్రీత్ సింగ్. తొలి సినిమాతోనే ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ అగ్ర దర్శకులను కూడా ఆకర్షించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు పొందుతూ కొన్ని సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళ మలయాళం కన్నడ చిత్రాల్లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది. అయితే ఆమె కేవలం నటన మీదనే కాకుండా బిజినెస్ పరంగా కూడా దృష్టి సారించి హైదరాబాద్ లో జిమ్ సెంటర్ ను కూడా ఓపెన్ చేసింది.

రకుల్ ప్రీత్ సింగ్ లో ఒక ఆటకారిణి కూడా దాగుంది. తన గ్లామర్ తో ఆకర్షించే రకుల్ ప్రీత్ సింగ్ జాతీయస్థాయి గోల్డ్ ప్లేయర్ అని చాలా తక్కువ మందికి తెలుసు.. అంతేకాదు కరాటేలో బ్లూ బెల్ట్ కూడా సాధించింది రకుల్. తన అసాధారణ టాలెంట్ తో ఇప్పటి వరకు టాలీవుడ్ లో రాణిస్తూ వచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవలే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. అందం అభినయంతో పాటు ఇంత టాలెంట్ ఉన్న హీరోయిన్ ని బాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడు వదులుకోరు. ఆమె త్వరలోనే అక్కడ స్టార్ హీరోయిన్ అవడం ఖాయం అంటున్నారు.. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రావితో కొడాలికి ఇబ్బంది లేదా?

గాంధీ ఆసుపత్రి డాక్టర్లు మామూలోళ్లు కాదండోయ్..!

భారత సైన్యంలోకి స్పైడర్..

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం ఎవరు.. ?

పవన్ కళ్యాణ్ కు ఉన్న అలవాటు ఏంటో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>