PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-pavan15a4f204-9d64-4d18-ba9e-b93f77523504-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/cbn-pavan15a4f204-9d64-4d18-ba9e-b93f77523504-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పుడు నాయకులు బలం అనేది చాలా అవసరం. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వాళ్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాక తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఇబ్బంది పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి భయపడి చాలామంది నాయకులు బయటకు రావడం లేదు అనే అభిప్రాయం ఉంది. అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం జనసేన పార్టీ వైపు cbn,pavan{#}PAWAN;Telugu Desam Party;Janasena;Janasena Party;TDP;CBN;Partyచంద్రబాబు కంటే పవన్ బెస్ట్ అనుకున్నారు పాపం...!చంద్రబాబు కంటే పవన్ బెస్ట్ అనుకున్నారు పాపం...!cbn,pavan{#}PAWAN;Telugu Desam Party;Janasena;Janasena Party;TDP;CBN;PartyThu, 27 May 2021 13:08:55 GMTతెలుగుదేశం పార్టీకి క్షేత్రస్థాయిలో ఇప్పుడు నాయకులు బలం అనేది చాలా అవసరం. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలో పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. తెలుగుదేశం పార్టీలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన వాళ్లు కూడా ఇప్పుడు సైలెంట్ అయిపోవడం వెనుక ప్రధాన కారణం ఏంటి అనేది అర్థం కాక తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం కూడా ఇబ్బంది పడుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అధికార పార్టీకి భయపడి చాలామంది నాయకులు బయటకు రావడం లేదు అనే అభిప్రాయం ఉంది.

అయితే ఇప్పుడు కొంత మంది ఎమ్మెల్యేలు మాత్రం జనసేన పార్టీ వైపు చూస్తున్నారని ప్రచారం కూడా జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే తాము కచ్చితంగా సీటు వచ్చే అవకాశం ఉంటుంది అని భావిస్తున్న కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని  టాక్. దీనికి సంబంధించి అనుచరులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. భారతీయ జనతా పార్టీకి జనసేన పార్టీ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి అని అంచనా వేసిన చాలామంది నాయకులు ఈ మధ్యకాలంలో టిడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో తమకు చంద్రబాబు సీటు ఇచ్చే అవకాశం లేదని భావిస్తున్న కొంతమంది జనసేన పార్టీలోకి వెళ్లడం ద్వారా పొత్తు పెట్టుకుంటే తమకు సీటు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. రాజకీయంగా ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే కచ్చితంగా జనసేన పార్టీ అవసరం కూడా ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటీ అనేది చూడాలి. దాదాపుగా ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. మరి పార్టీ అధిష్టానం వాళ్లకు సీటు ఇస్తుందో లేదో చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలుడిపై లైంగిక దాడి..?

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం ఎవరు.. ?

పవన్ కళ్యాణ్ కు ఉన్న అలవాటు ఏంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>