Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona524d7db4-714b-4929-8515-2cba5c447ba8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona524d7db4-714b-4929-8515-2cba5c447ba8-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మొన్నటివరకు విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే ఇక విపత్కర పరిస్థితులు తప్పవు అనిపించింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చి కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడంతో క్రమక్రమంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు నాలుగు లక్షలకు పైగా వైరస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం.. రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ పట్ల అవగాహనతో ఎంతోమంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనోధైర్యంతో Corona{#}Coronavirusరికవరీలు పెరుగుతున్నాయ్.. దైర్యంగా ఉండండి?రికవరీలు పెరుగుతున్నాయ్.. దైర్యంగా ఉండండి?Corona{#}CoronavirusThu, 27 May 2021 20:26:00 GMTదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య మొన్నటివరకు విపరీతంగా పెరిగిపోయింది. దేశంలో  కరోనా కేసుల సంఖ్య చూస్తుంటే ఇక విపత్కర పరిస్థితులు తప్పవు అనిపించింది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలులోకి తెచ్చి కరోనా వైరస్ కట్టడికి చర్యలు తీసుకోవడంతో క్రమక్రమంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మొన్నటి వరకు నాలుగు లక్షలకు పైగా  వైరస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం.. రెండు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ పట్ల అవగాహనతో ఎంతోమంది తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనోధైర్యంతో వైరస్ను జయిస్తున్నారు.



 అదే సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతూ ఉండడం వైరస్ పై పోరాటంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది.  అయితే ఓ వైపు కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుతూ ఉండడమే కాదు.. అటు రికవరీ రేటు కూడా పెరుగుతూ ఉండడం దేశ ప్రజలందరి లో ధైర్యం నింపుతోంది.  గత కొన్ని రోజుల నుంచి కొత్తగా వెలుగులోకి వస్తున్న కేసుల కంటే రికవరీ అవుతున్న రోగుల సంఖ్య ఎక్కువగా ఉండడం శుభపరిణామం అని అంటున్నారు విశ్లేషకులు.



 ఇటీవలే గత 24 గంటల్లో వ్యవధిలో కూడా కరోనా వైరస్ కేసులు కంటే రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. గత 11 రోజుల నుంచి ఇలా రికవరీ రేటు పెరుగుతూనే వస్తోంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా వెలుగులోకి వచ్చిన కొత్త కరోనా కేసులు 2,10,292 అయితే.. రికవరీ కేసులు 2,81,901.  కొత్త కేసులతో పోల్చి చూస్తే రికవరీ కేసుల సంఖ్య 70వేలు ఎక్కువ. కరోనా మరణాల సంఖ్య 3838. ఇలా ఓ వైపు  వైరస్ కేసుల సంఖ్య తగ్గి రికవరీ రేటు పెరుగుతున్నప్పటికీ అటు మరణాల సంఖ్య మాత్రం నెమ్మదిగా తగ్గుతూ ఉంది అని అంటున్నారు విశ్లేషకులు..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ రాష్ట్రంలో పుట్టిన బిడ్డలకు ఇప్పుడు ఆ పేరు ట్రెండింగ్..!

ఫ్యాన్స్ కోసం ఇకపై అటువంటి సినిమాలు చేయనున్న పవన్ .... ??

ఆంధ్ర‌జ్యోతిలో రావాల్సిన వార్త సాక్షిలో వ‌చ్చిందే..?

"రాధేశ్యామ్" హిందీ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా ?

పవన్ - త్రివిక్రమ్ కాంబోలో సినిమాల విశేషాలు .....!!

లవ్ మ్యారేజే చేసుకుంటా అంటున్న బిగ్ బాస్ బ్యూటీ..?

పవన్ కెరీర్ కి బాగా దెబ్బేసిన సినిమా అదే ....  !!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>