BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona-bengal-mamatha-modi-upa393151f-1af4-43c2-bf67-6505a0080751-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/corona-bengal-mamatha-modi-upa393151f-1af4-43c2-bf67-6505a0080751-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ళ పాలన నిన్నటితో పూర్తి అయింది. మొదటి ఐదేళ్ల మోడీ పాలన పెద్దగా ఇబ్బందులు లేకుండానే సాగిపోయింది. ఆ తర్వాత అలా పాలన మొదలయిందో లేదో కరోనా వచ్చి పడింది. దేశంలో చాలా కాలం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతూ రాగా మోడీకి మాత్రం ప్రజలు స్పష్టంగా జై కొట్టారు. ఇక ప్రతి ఏడాదీ మోడీ సర్కార్ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉండేది, కానీ ఈ ఏడాది ఎటువంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది మోడీ సర్కార్. అందుకు కారణాలు ఏమైనా మోడీ గురించిcorona virus;modi;narendra modi;prime minister;nishabdham;nishabdam;narendraపీఎం మోడీ @ 7పీఎం మోడీ @ 7corona virus;modi;narendra modi;prime minister;nishabdham;nishabdam;narendraThu, 27 May 2021 09:45:05 GMTప్రధాని నరేంద్ర మోదీ ఏడేళ్ళ పాలన నిన్నటితో పూర్తి అయింది. మొదటి ఐదేళ్ల మోడీ పాలన పెద్దగా ఇబ్బందులు లేకుండానే సాగిపోయింది. ఆ తర్వాత అలా పాలన మొదలయిందో  లేదో కరోనా వచ్చి పడింది. దేశంలో చాలా కాలం సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడుతూ రాగా మోడీకి మాత్రం ప్రజలు స్పష్టంగా జై కొట్టారు. 



ఇక ప్రతి ఏడాదీ మోడీ సర్కార్ ఏర్పడిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి ఉండేది, కానీ ఈ ఏడాది ఎటువంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది మోడీ సర్కార్. అందుకు కారణాలు ఏమైనా మోడీ గురించి అనేక అంశాల్లో విరుచుకు పడుతున్న జనం ఈ విషయంలో కూడా టార్గెట్ చేసే అవకాశం ఉండడంతో సైలెంట్ గా ఉండిపోయారు అని అంటున్నారు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పశ్చిమ బెంగాల్ లో తీవ్ర గాలి దుమారం

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>