PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-police-apf7ceb479-2ea9-4de2-bf68-13f32cc3410f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ap-police-apf7ceb479-2ea9-4de2-bf68-13f32cc3410f-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా ఉండటమే మంచిది అనే భావన ఉంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. తాజాగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం రేగింది. ఆయన అనుచరులను స్టేషన్ లో ఉంచి కొడుతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి. ఇక ap police,ap{#}police;Andhra Pradesh;Telugu Desam Party;Government;bhavana;MLA;YCP;N. Chandrababu Naidu;central governmentఏపీ పోలీసులు రిస్క్ తెచ్చుకుంటున్నారా...?ఏపీ పోలీసులు రిస్క్ తెచ్చుకుంటున్నారా...?ap police,ap{#}police;Andhra Pradesh;Telugu Desam Party;Government;bhavana;MLA;YCP;N. Chandrababu Naidu;central governmentThu, 27 May 2021 13:14:02 GMTఆంధ్రప్రదేశ్ లో ఇపుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులను రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా ఉండటమే మంచిది అనే భావన ఉంది. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారు ఏంటనేది స్పష్టత రావడం లేదు. తాజాగా బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో వివాదం రేగింది. ఆయన అనుచరులను స్టేషన్ లో ఉంచి కొడుతున్నారు అనే ఆరోపణలు కూడా వినిపించాయి.

ఇక పోలీసులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏది చెప్తే అది చేయకుండా ఉండటమే మంచిదనే అభిప్రాయం కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ పొరపాటున అధికారంలోకి వస్తే పోలీసు ఉద్యోగాలు కూడా కోల్పోయే అవకాశం ఉందని పోలీసులను కూడా శిక్షించే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. వైసిపి నాయకులు తెలుగుదేశం పార్టీలోకి వస్తే వాళ్లకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ పోలీసులు కనుక ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కోవచ్చు అని కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారు.

కీలక అధికారులు కూడా ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ విషయంలో సీరియస్ గా ఉన్నారు. వాళ్లకు వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్టుగా వ్యవహరించడం అనేది ఇప్పుడు వివాదం రేపుతున్న అంశం. కాబట్టి త్వరలోనే చంద్రబాబునాయుడు కూడా పోలీసులకు వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలిసే అవకాశం ఉండవచ్చని కూడా తెలుస్తుంది. ప్రధానంగా డిజిపి పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అయితే ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి. రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉంది. అయినా సరే తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టాలని చూడటం దానికి పోలీసులు సహకరించడంతో పోలీసులకు కూడా రాజకీయ రంగు పులుముకున్న పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు జాగ్రత్తగా ఉంటే మంచిదని సూచిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలుడిపై లైంగిక దాడి..?

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం ఎవరు.. ?

పవన్ కళ్యాణ్ కు ఉన్న అలవాటు ఏంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>