BreakingChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/2dg-drco-corona-medicine-444a1bbf-e73d-4b82-b3d6-7d8b7cae3eac-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/2dg-drco-corona-medicine-444a1bbf-e73d-4b82-b3d6-7d8b7cae3eac-415x250-IndiaHerald.jpgకరోనా విరుగుడు కోసం దేశీయంగా తయారు చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌మార్కెట్ లో రిలీజ్ అవుతోంది. కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2డీజీని పొడి రూపంలో రానుంది. ఈ పొడిని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ చెబుతోంది. దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. అందుతున్న సమాచారం మేరకు ఈరోజు మార్కెట్లో 10వేల సాచెట్లను విడుదల చేస్తున్నారు. జూన్ మొcorona virus;good news;vegetable market;june;good newwzగుడ్ న్యూస్ : మార్కెట్ లోకి నేడే!గుడ్ న్యూస్ : మార్కెట్ లోకి నేడే!corona virus;good news;vegetable market;june;good newwzThu, 27 May 2021 09:04:00 GMTకరోనా విరుగుడు కోసం దేశీయంగా తయారు చేసిన 2-డియాక్సీ డి-గ్లూకోజ్‌మార్కెట్ లో రిలీజ్ అవుతోంది. కరోనాపై పోరుకు డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19 ఔషధం 2డీజీని పొడి రూపంలో రానుంది. ఈ పొడిని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల..వైర‌స్ ఉన్న క‌ణాల్లోకి చేరి, దాని వృద్ధిని అడ్డుకుంటుంద‌ని డీఆర్‌డీఓ చెబుతోంది. దీనిని కరోనా రోగులకు ఎమర్జెన్సీ వాడకానికి వాడవచ్చని… భారత ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.  అందుతున్న సమాచారం మేరకు ఈరోజు మార్కెట్లో 10వేల సాచెట్లను విడుదల చేస్తున్నారు. జూన్ మొదటి వారంలో ఈ డ్రగ్ ప్రజలందరికీ అందుబాటులోకి రానుంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిజెపిని సైడ్ చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్న పవన్...?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!

రుయా ఘటనపై ప్రభుత్వం తప్పు ఒప్పుకున్నట్టేనా..?

కాగ్‌ బయటపెట్టిన కేసీఆర్ సర్కారు రహస్యాలు..!

ఎన్టీఆర్ అభిమానులకు బాలయ్య సర్ప్రైజ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>