MoviesChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanb3570e7b-34b3-4100-8948-28565cc9754c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyanb3570e7b-34b3-4100-8948-28565cc9754c-415x250-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈరోజు అనేక కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం కెరీర్ మొత్తం మీద 26 సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆ విషయానికి వెళితే 2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు అవార్డు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను 'సినీమా' ఉత్తమ నటుడు అవార్డు. 2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను సైమా ఉతpawan kalyan{#}kalyan;Pawan Kalyan;Chiranjeevi;Pawan-Kalyan;Gabbar Singh;Hyderabad;PAWAN;Attharintiki Daredi;Santosham;Telugu;India;dil raju;sriram;Cinema;Amazon;Remake;rana daggubati;Chitram;trivikram srinivasపవన్ కళ్యాణ్ కెరీర్ లో అందుకున్న అవార్డులు, రివార్డులు ఇవే!పవన్ కళ్యాణ్ కెరీర్ లో అందుకున్న అవార్డులు, రివార్డులు ఇవే!pawan kalyan{#}kalyan;Pawan Kalyan;Chiranjeevi;Pawan-Kalyan;Gabbar Singh;Hyderabad;PAWAN;Attharintiki Daredi;Santosham;Telugu;India;dil raju;sriram;Cinema;Amazon;Remake;rana daggubati;Chitram;trivikram srinivasThu, 27 May 2021 13:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, చిరంజీవి సోదరుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన ఈరోజు అనేక కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. కేవలం కెరీర్ మొత్తం మీద 26 సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు. ఆ విషయానికి వెళితే

 

2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డు.

 2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను హైదరాబాద్ టైమ్స్ ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ నటుడు అవార్డు.

2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను 'సినీమా' ఉత్తమ నటుడు అవార్డు.

2012లో గబ్బర్ సింగ్ సినిమాకు గాను సైమా ఉత్తమ నటుడు అవార్డు.

2013లో అత్తారింటికి దారేది సినిమాకు గాను సంతోషం ఫిల్మ్ అవార్డులలో ఉత్తమ నటుడు అవార్డు.

2013లో అత్తారింటికి దారేది సినిమాకు గాను  బిగ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అవార్డులలో  ఉత్తమ నటుడు అవార్డు.

 2014లో స్టార్ ఇండియా నిర్వహించిన సర్వేలో పవన్ కళ్యాణ్ భారతదేశంలోని టాప్ 5 హీరోలలో ఒకరిగా నిలిచారు.



ఇక అజ్ఞాతవాసి’ తర్వాత దాదాపు మూడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్.. దిల్ రాజు నిర్మాణంలో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. కరోనా సెకండ్ వేవ్ లేకపోయి ఉంటే.. ఈ సినిమా మరింత వసూళ్లు సాధించి ఉండేది. కానీ ఆ తర్వాత అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయిన సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇక ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మలయాళంలో హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమాను రీమేక్ చేస్తున్నారు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. త్రివిక్రమ్ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్.. క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’ సినిమా చేస్తున్నాడు.  




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలుడిపై లైంగిక దాడి..?

జానీతో మెగాస్టార్ ని మించిపోయిన పవర్ స్టార్...

పింక్ డైమండ్.. ప్రపంచ రికార్డు.. ఎన్ని వందల కోట్లు పలికిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి కారణం ఎవరు.. ?

పవన్ కళ్యాణ్ కు ఉన్న అలవాటు ఏంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ హీరో కాకుంటే ఏమయ్యేవాడో తెలుసా?

పవన్ కెరీర్ లో ఆ ఒక్క ఏడాది ఎంతో ప్రత్యేకం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>