MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-813df0b3-4006-45cb-b0ff-0c6e37a44b76-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluarjun-813df0b3-4006-45cb-b0ff-0c6e37a44b76-415x250-IndiaHerald.jpgఒక హీరో కోసం తయారుచేసిన స్టోరీ లైన్ మరొక హీరోతో సినిమాగా మారడం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి జరుగుతోంది. కొన్ని సినిమాల కధలకు హీరోలు ఓకె చెప్పి పూజా కార్యక్రమాలు కూడ జరిగిన తరువాత ఆమూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి మరో హీరోతో ఆమూవీని నిర్మించిన సందర్భాలు అనేకం. ఇలా చేయి మారిన ప్రాజెట్స్ ఎవరి ఊహలకు అందని విధంగా బ్లాకు బస్టర్ అయిన సందర్భాలు అనేకం.ఇప్పుడు టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఇదే చర్చ జరుగుతూ రెండు ఆసక్తికర కాంబినేషన్స్ గా మారబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆసక్తి కలిగిస్alluarjun;;ntr;pooja hegde;allu arjun;nageshwara rao akkineni;praveen;ram pothineni;varun;varun sandesh;varun tej;geum;tollywood;cinema;tamil;director;hero;nandamuri taraka rama rao;arjunహాట్ టాపిక్ గా మారిన అల్లుఅర్జున్ రామ్ ల ఇంటర్ చేంజ్ గేమ్ !హాట్ టాపిక్ గా మారిన అల్లుఅర్జున్ రామ్ ల ఇంటర్ చేంజ్ గేమ్ !alluarjun;;ntr;pooja hegde;allu arjun;nageshwara rao akkineni;praveen;ram pothineni;varun;varun sandesh;varun tej;geum;tollywood;cinema;tamil;director;hero;nandamuri taraka rama rao;arjunThu, 27 May 2021 11:00:00 GMTఒక హీరో కోసం తయారుచేసిన స్టోరీ లైన్ మరొక హీరోతో సినిమాగా  మారడం ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కాలం నుండి జరుగుతోంది. కొన్ని సినిమాల కధలకు హీరోలు ఓకె చెప్పి పూజా కార్యక్రమాలు కూడ జరిగిన తరువాత  ఆమూవీ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయి మరో హీరోతో ఆమూవీని నిర్మించిన సందర్భాలు అనేకం. ఇలా చేయి మారిన ప్రాజెట్స్ ఎవరి ఊహలకు అందని విధంగా బ్లాకు  బస్టర్ అయిన సందర్భాలు అనేకం.


ఇప్పుడు టాలీవుడ్ లో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ విషయంలో ఇదే చర్చ జరుగుతూ రెండు ఆసక్తికర కాంబినేషన్స్ గా మారబోతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆసక్తి కలిగిస్తున్న ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే గతంలో ‘పీఎస్వీ గరుడవేగ’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఎనర్జిటిక్ హీరో రామ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నించాడు. మైనస్ 20 డిగ్రీస్ యాక్షన్ అడ్వెంచర్ గా నిర్మంచబోయే ఈమూవీని 2018లో స్రవంతి బ్యానర్ లో ప్రారంభించారు. అయితే కొన్ని అనివార్య కారణాలు వల్ల  ఈమూవీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఈమూవీ కథ రీత్యా బడ్జెట్ ఎక్కువ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈసినిమాని క్యాన్సిల్ చేసారని అప్పట్లో వార్తలు వచ్చాయి.  


ఈమూవీకి సంబంధించిన వార్తలు మళ్ళీ మొదలయ్యాయి. అక్కినేని నాగార్జునతో ఒక యాక్షన్ ఎంటర్టైనర్  తీయాలని ప్రయత్నిస్తున్న  ప్రవీణ్ సత్తారు ఈ లాక్ డౌన్ సమయంలో వరుణ్ తేజ్ కు కథ వినిపించారట స్టోరీ నచ్చడంతో వరుణ్ దీనికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. అయితే ఈ కథ అప్పట్లో రామ్ కోసం సిద్ధం చేసిన యాక్షన్ అడ్వెంచర్ కథ ఇప్పుడు వరుణ్ తేజ్ వద్దకు వెళ్లిందని వార్తలు వస్తున్నాయి.


అదేవిధంగా గతంలో తమిళ లింగుస్వామి అల్లు అర్జున్ తో ఒక మూవీ తీయడానికి ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఆకథరామ్ పోతినేని వద్దకు రావడంతో ఈ మూవీకి ఓకె చెప్పడంతో ఈ మూవీని తెలుగు తమిళ భాషలలో నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా రెండు సినిమా కధలు బన్నీ రామ్ చేతుల మధ్య చేతులు మారుతూ ఒక మ్యూజికల్ చైర్ గేమ్ ని తలిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి..






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెలకు ఫోన్ చేసిన రాములమ్మ...?

వర్ధంతి: జవహర్‌లాల్ నెహ్రూ జీవిత విశేషాలు ఇవే..!

ఎన్టీఆర్ జయంతి.. బాలయ్య స్పెషల్ ట్రీట్!

పెళ్లికి ముందు పవన్ ప్రేమించిన అమ్మాయి ఆమెనా..?

పీఎం మోడీ @ 7

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>