MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/orabhas5ac90940-7ded-432c-9b4f-6ef2b1d87290-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/orabhas5ac90940-7ded-432c-9b4f-6ef2b1d87290-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన రాధే శ్యామ్ సినిమా త్వరలోనే విడుదల అవుతుండగా, ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సైంటిఫిక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుండగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడూ లేని ఆనందంలో ఉన్నారు. ఇన్ని పాన్ సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరో బహుశా ప్రభాస్ ఒక్కడే కావచ్చు.. orabhas;prabhas;geetha;krishnam raju;nag ashwin;raghava lawrence;shyam;thaman s;india;tollywood;cinema;sangeetha;naga aswin;saaho;director;hero;anandamఅతనికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చేనా?అతనికి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చేనా?orabhas;prabhas;geetha;krishnam raju;nag ashwin;raghava lawrence;shyam;thaman s;india;tollywood;cinema;sangeetha;naga aswin;saaho;director;hero;anandamThu, 27 May 2021 10:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆయన నటించిన రాధే శ్యామ్ సినిమా త్వరలోనే విడుదల అవుతుండగా, ఆదిపురుష్ మరియు సలార్ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సైంటిఫిక్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటుండగా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడూ లేని ఆనందంలో ఉన్నారు. ఇన్ని పాన్ సినిమాలు చేస్తు న్న టాలీవుడ్ హీరో బహుశా ప్రభాస్ ఒక్కడే కావచ్చు..

ప్రభాస్ సినిమా అంటే అత్యున్నతమైన నటీనటులతో పాటు ఉత్తమమైన సాంకేతిక నిపుణులను కూడా ఎంపిక చేయడం మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ స్టార్ హీరోతో ఇప్పటివరకు వర్క్ చేయకపోవడం తమన్ ఫ్యాన్స్ కు ఆశ్చర్యకరంగా ఉంది. సాహో సినిమా సమయంలో ఓ టీజర్ కి తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వాయించగా ప్రభాస్ తో తనకు రెండు సార్లు ఛాన్స్ వచ్చినా అది మిస్ అయింది అని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించా రు.

ప్రభాస్ లారెన్స్ కాంబినేషన్ లో రూపొందిన రెబల్ సినిమా కి మొదట తమన్ సంగీత దర్శకుడు కాగా కారణమేంటో తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అలాగే సాహో సినిమాకి కూడా అ సంగీత దర్శకుడిగా తమన్ కి ఛాన్స్ వచ్చింది అయితే ఆ ప్రాజెక్టు నుంచి కూడా తమన్ తప్పుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ తమన్ తన మ్యూజిక్ తో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇస్తున్న నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పని చేసే అవకాశం తమన్ కు ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం ఎక్కువగా పాన్ ఇండియా సినిమాలే చేయడంతమన్ ఫ్యాన్స్ ని కలవరపరుస్తుంది. 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పశ్చిమ బెంగాల్ లో తీవ్ర గాలి దుమారం

పీఎం మోడీ @ 7

Review: ‘ఏక్ మినీ కథ హిట్టా.. పట్టా..!

వరుడు సినిమా ఎన్ని కోట్లకు ముంచిందో తెలుసా ?

కరోనాతో పురుషులే ఎక్కువగా మరణిస్తున్నారు ఎందుకో తెలుసా ?

ఈట‌ల కీల‌క నిర్ణ‌యం .. జూన్ 2న ముహూర్తం ఫిక్స్‌!

పదకొండు సర్జరీలు చేయించుకున్న టీవీ నటి..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>